Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/900

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ద్రవ్యవేగము – Momentum. - ధనధ్రువ మార్గము – Anode. - ధనాంకము - Positive Number. ధాతుఖనిజములు - Metallic Ores. ధాతునిస్సారణము Extraction. ధాతుమండలము - Tissue. - - దాతుమిశ్రమములు – Alloys. - నత్రజని – Nitrogen. - నమ్యత్వము - Elasticity. న నావికా దిక్సూచి - Mariner's Compass. నాళవిధానము - Conduit system. నాళాభము - Solenoid. నాళికా కాచము - Pipe line enamel నిబంధన - Condition. - నిరోధకశక్తి – Incompressibility. ని జేపజలాళయములు - Storage Reservoirs. నిర్మాణాత్మక ము - Structure. నిశ్శబ్ద విద్యుత్ప్ర్పయోగము - Silent electric discharge. నీరసగంధకి కామ్లము - Dilute Sulphuric acid. ప పంక్తి ముద్రణము - Linotype. పంపిణీ పెట్టె (ఫలకము) - Distributing board. పచ్చసుద్ధ - Yellow Ochre. పటలములు – Films. పరవలయము - Parabola. పరామ్ల జనిదము - Peroxide. పరివర్తనములు - Cycles. పలుగురాయి – Vein Quartz. పునఃసృష్టి - Regeneration. పునరుత్పత్తి కణము - Germ cell. పురుషార్థశాస్త్రము - Philosophy of values. పుర్వగకములు – Polypoids. పుష్పజీవములు – Anthozoa. - - పూర్ణాంక గుణిజము – Integral multiple. పెద్ద కీలు - Master point. పొటాసియ ద్వి ఉడజ భాస్వరితము - Potassium పోగులు – Fibres. - పోత - Moulding. ప్రతిమండలము - Eccentric. ప్రతిరోధక ములు – Resistors. dihydrogen phosphate. ప్రతిస్ఫటిక పరిశోధనము – Colloid Research. - ప్రధాన తంత్రులు – Main leads. ప్రధాన పరికర్మలు - Fundamental operations. ప్రమాణవాదము - Quantum Theory. - ప్రమృత్తు - Kaolin. ప్రమేయము – Function. ప్రయోగ విధానములు - Operations. ప్రా జేపక శాస్త్రము – Ballistics. ప్రాణువులు – Protons. - - ప్రేషణ అగ్రములు - Supply ends. వేషణ యంత్రము - Transmitter. ఫలదీక రణము - Fertilization. - ఫలమ క ము – Fruit fy. ఫ్యూజు తీగెలు - Fuse wires. బహురూపత - Polymorphism. - పారదర్శకత – Transparency. బత్తిక - Blastilla. పారద్యుతిక క్షేత్రము - Dielectric field. పార్శ్వము – Lateral Part. పిత్ర్య సంతతి - Filial generation. పిత్ర్య సూత్రము - Chromosome. పీడనజనిత విద్యుత్తు ఉత్పాదనము – Piezo electric పీడనము - Pressure. generator. బిందువులు - Nodes. బీజపూర్ణాంకములు – Algebraic Integers. బీజము - Nucleus, బీజ రసము ~ Germ Plasm. - - బీజ సంఖ్య - Algebraic number, బీజ సంఖ్యా క్షేత్రము - Algebraic number field.