Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/899

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

- గరిష్ఠ సామాన్య భాజక ము - Greatest Common - గాఢత – Intensity. గుండ్లపొర - Conglomerate. గుత్తహక్కు - Monopoly. గొడుగురాయి - Lintel. Factor. గోతిక వాస్తువు - Gothic Architecture. గోపాల సంస్కృతి - Pastoral Culture. గోళ త్రికోణమితి – Spherical Trigonometry. ఘ ఘనగోళము - Solid Sphere. - ఘనపదార్థములు - Solid bodies. ఘనము - Cube. ఘనమూలము - Cube root. ఘనాత్మకత – Cubism - - చండాతువు – Tungsten. చతుర్ని రాతువు – Plutonium. చతు స్తంత్రీ ప్రేషణము – 4 wire supply. చలన కలన గణితము - Differential Calculus. చలన కలన సమీకరణములు. Differential Equations. చలన రేఖా గణితశాస్త్రము - Kinematics. చవిటి ఉప్పు - Earth Salt. చవిటి సోడా - Saline Eflorescence. చాయ – Tone. చికిటకము – Planula. చిట్టము - Hank. చీలికతోకూడిన కాండ్యూట్ - Slit Conduit. చూర్ణజము – Calcite. - - చై తన్యసహితము – Organic. చై నాసుద్ద – Kaolin. ఛత్రికలు – Medusoids. - ఛత్రిక వర్గము – Scyphozoa. ఛాయావాదము - Impressionism. - ఛేదన విస్తృతి ~ Cross Sectional Area. 99 జంతు లేక వృక్ష సంబంధము - Organic. జడపూరకము - Inert Filler. జనక ము – Generator. - జలీయకము - Hydra. - జీవపదార్థము – Proto Plasm. డింభదళ – Larva. డ డోలన వలయము - Oscillating circuit. - డోలన పరిపథము - Oscillatory circuit. తంత్రులు - Cables. తింత్రిణ్యామ్లక ము - Tartaric acid. తీ గెలతో పేనిన వాహకములు - Stranded Conductors. తులాదండము - Lever. తెల్లసుద్ద - White Clay. తేజాతువు - Radium. త్రపుజా రేయిజము - Cassiterite. త్రికోణమితి - Trigonometry. త్రిజ్యా - Radian. త్రిత౦త్రీ వేషణము - 3 wire supply త్రిముఖ (దశా) వికల్ప విద్యుత్ప్రవాహము - Three Phase A. C. త్రై పరిమాణిక ములు - Three Dimensional. త్వరణము – Accelaration. - ద దంశ ఘటములు - Canidoblasts. దళ - Phase. దశాంశ భిన్నములు - Decimal Fractions. 'దిక్పాతము - Declination. దిక్సూచి - Compass. - దిఙ్మండలము – Horizon. దూలములు కట్టడము - Trabeated mode. దృక్ రేఖాఫలక ము - Optical grating. దృగ్విధానము – Optical Methods. దృఢీకృతమైన సిమెంటు కాంక్రీటు - Reinforced Concrete cement (R. C. C.) దైనందినక మార్పు - Diunal Variation. ద్రవకారులు – Fluxes. ము -