ఉదజహరికా (తా) మ్లము - Hydrochloric acid. ఉపచయాపచయ క్రియలు - Metabolic activities. ఉబికిన వ్రాత – Relief. - ఉభయగుణసృజనయుగ్మక ము - Heterozygous. ఉష్ణతా ఉత్పాదనములు - Thermal generators. ఉష్ణోత్పాదకము – Heater. - ఉష్ణోదక ప్రోతస్సులు – Geysers. ఊర్ధ్వ మత్స్యయుగపు శిలారూప జీవములు - Upper ఋ Domain Fossils. ఋజువిద్యుత్ప్రవాహ ద్వితంత్రీ వేషణము - Two wire - ఋణాంకము – Negative Number. ఎఱ్ఱసుద్ద - Red ochre. ఏకకణజీవి - Protozoa. D. C. Supply. ఏక గుణసృజన యుగ్మక ము - Homozygous. ఏక ప్రసంక రణత్వము - Monohybridism. - ఏక ముఖ వికల్ప విద్యుత్ప్రవాహము - Single phase A. C. కలనగణితము - Calculus. - క వాటిక లు – Volves. - కాంతి వక్రీభవనము - Refraction of light. కారణాంకము - Factor. కిరణాతువు – Uranium. - - కీలక స్థానము – Focal point. కురువిందము – Corrundum కుసుమాభము - Sea anemone. - కృత్రిమ సంపర్కము - Artificial Pollination. కృత్రిమ సజ్జరసములు - Artificial resins. కృమి రూపిజము – Vermiculite. కేంద్రము - Main. కేవల నిర్మాణ విశేషములు - Pieces of abstract కొలిమి - Furnace. కొలిమిసుద్ధ - Fire clay Composition. కోటిపూరక సంఖ్య- Complement Number. క్రమసూచన సంఖ్యలు - Ordinal Number. క్రమస్థాపనము - Grading. క్రుమము - Cromium. క్లీ బాణువులు - Neutrons. త ఏకముఖ విద్యుత్ప్రవాహము. Direct current (D. C.) - కిరణములు - X-rays. - ఏక ముద్రణము – Monotype. ఏకాధిచుంబకము - Para magnetic. ఏకోన చుంబనము - Diamagnetic ఏటవాలు అక్షరములు - Italics. G క కంకతినములు (టెనోఫోరా) - Ctenophora. కందెన - Lubricant. ర జలవృక్ష ప్రాంతములు - Mangrove swamps. స్ఫతిజము - Crystolite. క్షేత్ర వ్యావనము – Extension of fleld. - ఖండీలనము - Strobilation. - ఖటిక కర్బనితము - Calcium Corbonate. ఖటిక ము - Calcium. కం దెన స మ్మేళన ద్రవ్యము-Lubricating compound. ఖటియుగము - Cretacious period. క ణ్యామండలము - Concentric. కట్టడపురాళ్ళు – Building Stones. క ణము – Particle. కదళీమక్షికము - Drosophyla. కరణీయాంకము - Irrational number. - కరణ్యం కము ~ Irrational Quantity. కర్బన నిస్సారణము - Decarbonization. కర్బనము - Carbon. ఖనిజరంగులు - Ochres. ఖనిజ సంబంధము - Inorganic. గ గంధక మిశ్రమ ద్రవ్యములు - Sulphur Compounds. గంధ దృంహణము - Volcanising. - గణన సంఖ్యలు - Cordinal Numbers. గణోద్వాహము – Group Marriage. గరిమ నాభి - Centre of Gravity.
పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/898
స్వరూపం