Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/897

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అనుబంధము ౨. పారిభాషిక పదములు అంగ వర్తులత్వ సౌష్ఠవము - Radial Symmetry అంగారయుగము - Carboniferous period. అంజనము – Antimony - అండము - Ovum. - అంతర్గుహాక ములు – Coelenterata. అయస్కాంత బిభ్రమిష - Magnetic moment. అయస్కాంతశాస్త్రము – Magnetism అయస్కాంతావలోకనశాలలు - Magnetic observatories. అలోహ ఖనిజములు - Non-metallic ores, అవ శేపము - Precipitation. అంతర్విధ్యుత్ప్ర్పతిష్ఠ - Internal Electrical Installation అవపాతము - Dip or Inclination. అతోటములు – Walnuts. - - అణు సంఘట్టన – Atomic Structure. అతంచనక్రియ - Coagulation process. అతితారశిలలు - Ultra basic rocks. - - అతిభౌతిక శాస్త్రము – Metaphysics. - - - Ultrasonics. అతి శ్రుతి ధ్వని శాస్త్రము - అధిక ర క్త స్రావము – Haemophilia. రక్త అనావృతమగు పొయ్యి - Open hearth. అనిశ్చిత సమీకరణములు - Indeterminate equations. అనుక్రమము – Sequence. అనునాదము – Resonance. అనుభవ మూలవాదము - Empiricism. అనువర్తిత గణితశాస్త్రము - Applied mathematics. అనువర్తిత యంత్రశాస్త్రము - Applied Machanics. అపగత కేంద్రకము – Eccentric. అపరిమిత కల్పములు - Infinite processes. అవసర్పణరశ్మి వర్ణములు - Tunes of Spectrum. అభితావనము – Annealing. అభివర్ణి - Chromatin. అభేద్య సంఖ్యావాదము – Prime Number Theory. అభ్రక స్థానీయములు - Substitutes for mica. అమ్మోనియా ద్వి ఉదజ భాస్వరితము - Ammonium - dihydrogen phosphate. అయస్కాంతపు తుపానులు - Magnetic storms. అవసరానుగుణమగు ఆకృతి రచన - Functional design అవి క్షేమరూపము - Secretionary form. అవిభాజ్య (ప్రధాన) సంఖ్యలు - Prime Numbers. - ఆంగారిక ఖనిజములు - Minerals of orginic origin. ఆధార పంజరముల నిర్మాణము - Framed structure. ఆధారము - Base ఆవల్సితి చట్టనిర్మాణము - Emergency Legislation. ఆమ్లజని - Oxygen. ఆయతనము - Volume. ఆవ ర్తనకాలము (డోలనకాలము) - Period of ఆలేఖకుడు - Designer. ఇత్తడి అచ్చుముక్కలు - Matrices. ఇనుప గంధకిదము - Pyrites. ఇష్టి కాశిలలు - Laterites. ఉత్కీర్ణపద్ధతి - Intaligo. ఉత్పరివర్తనము – Mutation. ఉత్పాదకము - Transducer. ఉత్ల్పవనము - Buoyancy. - ఉదజని - Hydrogen. oscillation.