ఆర్షగణితము (nti)a (n-1) a (n-1)α పటము 5. 。 (1774) భూమి (n-1)a పరిమాణములు. ఈ భూమి చివరలకు (n+1)a పరిమాణములు గల | తాడును కట్టి దాని మధ్య శీర్ష కోణము వచ్చునట్లు లాగవలెను. దీని యెత్తు AD క్రొత్తగా నిర్మింపవలసిన చతురస్ర భుజమగును. దీని విలువ /1.2 పరిమాణములని కర్ణసూత్రము (పైథాగరస్ సిద్ధాంతము) తో నిరూపింపవచ్చును, (పటము 5), na³. - (+21)' a' - ("=¹²)' a 2 a* * ఇట్లు త్రిభుజములను చతురస్రములుగను, చతురస్రము లను త్రిభుజములుగను మార్చుట, పెద్ద చతుర స్రమునుండి కావలసిన చిన్న చతురస్రమును ఖండించుట, కొన్ని అసమాన చతురస్రములను కలుపుట మొదలగు పద్ధతు లనేకములు చెప్పబడెను. ఆ యా వేదుల నిర్మాణములకు కావలసిన ఇటుకల ఆకారములు, సంఖ్యలు కూడ చెప్ప బడెను. శ్యేనచితికి కావలసిన ఇటుకల ఆకారములు, సంఖ్యలు, 4 అవ్య క్తరాసులుండు సమకాలీన సమీకరణములతో గాని సాధింపబడనివిగా నుండును. ఇట్టివి బౌ. శు. iii. 24 లోను, ఆ. శు. xi లోను చెప్పబడినవి. వాటిని ఈ పరిమిత మగు వ్యాసమందు వివరించుటకు వీలు కాదు. బీజగణితము (Algebra): వైదిక గ్రంథములందు రేఖాగణితము ప్రత్యేకముగా శుల్బమను పేరుతో కాన్పిం చినట్లు బీజగణితము విడిగా కనిపించదు. కాని బ్రాహ్మ ణములందును, శుల్భములందును క్షేత్రములను సాధించు నపుడు బీజగణిత సిద్ధాంతములు కొన్ని వాడబడెను, ఆ యంళము లిచట ఉదాహరింపబడును. i చతురస్రమును దీర్ఘ చతురస్రముగా మార్చునపుడు వెనుక చెప్పబడిన పద్ధతి ననుసరించి ax=c' ( 2 = దత్త భుజ పరిమాణము ) వంటి సమీక రణము ఏర్పడును, ii శతపథ బ్రాహ్మణము (x. 2-3-7-10) లో మహా వేదిని గూర్చి చెప్పబడెను. దీని నిర్మాణము ఆపస్తంబునిచే వివరింపబడెను. (ఆ. శు.v.1.) అది ఒక సమద్విబాహు సమలంబ చతుర్భుజము (Isosceles Trapezium). దాని భూమి 80 అడుగులు, రెండవ సమాంతర భుజము (ముఖము) 24 అ., ఎత్తు 36 అ.లు ఉండును. దీని వైశాల్యము 972 చ. అడుగులు. ' పరిమాణములు వైశాల్యము కొన్ని చ ద ర పు ఎక్జువకావలెనన్న మొదటి దైర్ఘ్య పరిమాణము లన్నియు ఎక్కువ కావలెను, అట్లెక్కువైన క్రొత్త పరిమాణము (unit) x అయిన 36x. (24x+30x) = ల్యములో వృద్ధి) 972x=972+m లేక x=/1 + m 972 - 972 + m (m చ.ప. లు వైశా ఇట్టి విలువ 101 అయినప్పటి నిర్మాణ క్రమ మ మును కాత్యాయనుడు వివరించెను. (కాళ్లు. vi. 2) iii శ్యేనచితి యొక్క వృద్ధిని చెప్పెడి ఒక పద్ధతి ఇది బీజ గణితములో లంబకోణ త్రిభుజములందుభుజముల నిష్పత్తిని తెలుపును. 794 이 나이 ప ట ము 6. ¦
పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/869
స్వరూపం