Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/868

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఒక కర్ణముచే భాగింపబడిన సగమునకు రెండవ కర్ణముచే రెండవ సగములో నేర్పడు విభాగములను కలుప వలెను.” ABCD చతురస్ర ములో ABC భాగమునకు ADO ను GDO ను AB, BC భుజముల మీద చేర్చగా ACEF అనుదీర్ఘ చతురస్రము ఏర్పడును. అది AB CD అను చతురస్ర పటము 2 E ముతో సమాన వై శాల్యము కలదియగును. (పటము 2) దీనినే దశభుజము గల దీర్ఘచతురస్రముగా మార్చ వలెనన్న (ఆ. శు.iii) నిర్మాణ మిట్లుండును. దత్త భుజము (m) తో చతురస్ర (ABCD) భుజము (DA) ను ఖండించి ఆ బిందువు (E) నుండి (CE అను) కర్ణమును మరొక భుజము (BA ను పొడిగించగా P వద్ద) ఖండించు వరకు పొడిగించవలెను. (పటము 8) ఈ రెండు ఖండన బిందువులనుండి చతు రన్ర రెండు భుజము లకు సమాంతర రేఖలు గీయవలెను (సుందరరాజీయ వ్యాఖ్య). దత్త భుజము చతుర స్ర

糖 పటము 8 S 10 భుజముకన్న పెద్దదగులో చతురస్రము యొక్క రెండు నిలువు భుజముల (DA, CB) ను దాని (m) కి సమాన ముగా పొడిగించి, ఒకదాని చివర (C) నుండి కర్ణమును గీయగా అది చతురస్రము యొక్క అడ్డభుజము (BA) ను ఖండించు బిందువు (P) వద్ద దీర్ఘ చతురస్రపు దత్త వరి మాణ భుజము (GE) గీయవలెను (పటము 4). ABCD చతురస్రములను m భుజము గల దీర్ఘ చతురస్రములుగా చేయగా GHFC లు కోరిన దీర్ఘచతురస్రము లగును. ఉపపత్తి సులభము. దీర్ఘచతురస్రమును చతుర స్రముగా మార్చుట ముందు చెప్పబడును. 100 298 ఆర్షగణితము (i) చతురస్రమును వృత్తముగా మార్చుట (ఆ. శు. iii. 2; కా. కు. ii. 13, 14) :- 'చతురస్ర మధ్య 13 B I = E H E పటము 4 బిందువునుండి కోణమునకు గల దూరములో, భుజము యొక్క సగమును తీసివేయగా మిగిలినదానిలో మూడవ వంతును ఆ సగ భుజమునకు కలుపగా వచ్చిన పొడవు వ్యాసార్ధముగా వృత్తమును గీయవలెను.' ఇది స్థూల ముగా చతురస్ర వైశాల్యము కలిగియుండును, ఉదా : చతురస్ర భుజము 16 ” అనుకొనుము. w+9 555w=16√2″=22·6272″ శ్రీ కర్ణము -శ్రీ భుజము =11-3136" - 8"=3.3136" వ్యాసార్ధము = శ్రీ భుజము ++ (3.3136) = 8"+1-105" (దీనిని బట్టి గా=3.088......) -9.105" వృత్తమును ఛతురస్రముగా మార్చవలెనన్న దాని వ్యాసమును 18 భాగములు చేసే వాటిలో 18 భాగముల భుజముతో చతురస్రమును నిర్మింపవలెను. (కా, శు. iii. 14. కారిక) (దీనిని బట్టి గా=3-160. వచ్చును.) (iv) కొన్ని సమానములగు చతురస్రములను ఒకే పెద్ద చతురస్రముగా మార్చుట (శా. శు.vi. 7.) :- 'ద త్త చతురస్రములను ఒకటి తక్కువగా పంక్తిలో పేర్చిన ఆ సరళ రేఖ భూమి యగును. ఒక టెక్కువగా పేర్చిన వచ్చు పొడవును రెండుసమభుజములుగా అమర్చిన దాని యెత్తు కోరిన చతురస్ర భుజమగును.' ఇచట దత్త చతురస్రముల భుజము 2 పరిమాణములు మరియు వాటి సంఖ్య 1. అయిన నిర్మించవలసిన త్రిభుజము యొక్క