Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అంతర్విద్యుత్ప్రతిష్ఠ 2 3 త్రిదళా పరివర్తిత విద్యుత్ప్రవాహపు చతుస్తంత్రీప్రేషకములు ప్రతిజ్ఞాపనము వంతను వశీకరించు ప్రధాన స్వేచ్చి 1,2,3. వాహకములను రక్షించు ప్యూజు తీగలు మఱియు తలస్థత తలుస్థమునకు లంకె (LINK) నెం 3 దీపములకు పోపు ప్రే షకములు మఱియు ప్యూజ మఱియు ఫ్యూజు వెం : పంపిణీ పెట్టె నన నెం 2 పంపిణీ పెట్టె हैदह 2. స్విచ్ఛి మీఱియు ఫ్యూజు 5x శక్తి భారమును ప కరించు స్విచ్చి మఱియు ఫ్యూజు తీగ रेस्ट हरद త్రిదశాపరివర్తి, త విద్యుత్ప్రవాహపు స్టార్టరు స్వేచ్చి నుండి దీపములకు పోపుప్రేషకములు శ్రీ దశా పరివర్తిత విద్యుత్ప్రవాహవు పంపిణీ పెట్టె. శ్రీ దకాపరివర్తిత విద్యుత్ప్రవాహ ప్రుమోటారు ప. 14 చతుస్తంత్రీ - త్రిదశా వికల్ప విద్యుత్ప్రవాహము ప్రతిష్ఠాపనమునందు కాంతి థారము (Lighting load) మరియు శ క్తి భారము (Power load) నున్నవి. కాంతిభారము మూడు భాగములుగా విడగొట్ట బడినది. ప్రతి భాగమును తటస్థ. తంత్రికిని (Neutral), జీవన తంత్రులలో నొకదానికిని ( Live wire) కలుపబడి వాటిచే పోషింపబడినది. శక్తిభారము మూడు జీవన తంత్రులచే పోషింపబడినది. చతుర్ ధ్రువస్విచ్చిచే ప్రతిష్టాపన మంతయు వశీకరింపబడినది. 1, 2, 3 జీవన తంత్రులు ప్రత్యేకముగా ఫ్యూజుతీగలచే సంరక్షింపబడి, ప్రతి స్థాపనమున కంతకును రక్షణ నిచ్చుచున్నవి. 30 గంట నెం.1 ఘలుములు గంట సేం నొక్కుడు స్విచ్ఛి ప. 15 ద్విమార్గపు గంటవలయము గంట నెం. 1 గంట నెం. 2 ఈ రెండును ద్వి మార్గపు స్విచ్చికి వలయములో కలుపబడినవి. నొక్కుడు స్విచ్చిని, ద్విమార్గపు స్విచ్చిని ఆధారము గా జేసికొని మనకు కావలసిన గంటలను ఉపయోగములోనికి తెచ్చుకొన వచ్చును. వ