Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వీధిలోని తంత్రులు ఫ్యూజుతీగలు (10265) ద్విధ్రువ స్విచ్చి మఱియ ఫ్యూజులీగలు మీరు లేక మాపకము పంపిణీ పెట్టె ప్రధాన తంత్రులు అంతర్విద్యుత్ప్రతిష్ఠ దీపము ప. 11 ద్విమార్గపు స్విచ్ లతో ఆధీనములో నుంచబడుదీపము 'అ' వద్దగాని, 'ఆ' వద్దగాని స్విచ్చిని ఉప యోగించి దీపమును ఉపయు క్తముగను, అనుపయు క్తముగను చేయవచ్చును. ద్విమార్గపు స్విచ్ యొక్క ఏకాంతర స్థానములు చుక్కలతో చూపబడి యున్నవి. పటము 9 వీధిలోనున్న తంత్రులనుండి మాపకమునకు చేరు తంత్రులు మాపకము వద్దనున్న రెండు కంపెనీవారి ఫ్యూజుతీగలచే సంరక్షింపబడును. ఈ ఫ్యూజుతీగలు "మీటరు” (లేక మాప కము) అమర్పబడిన పెట్టెకే అమర్పబడును. రెండు ఫీడర్లు పంపిణీ పెట్టెను పోషించుచుండును. ఇవి ఒక ద్విధ్రువ ప్రధాన న్విచ్చిచేతను, ఫ్యూజుచేతను సంరక్షింపబడుచు ఆధీనములో నుంపబడు చుండును, ద్విచాలన స్వేచ్చి పటము 12 పటమున చూపబడిన వలయమును 'అ' వద్ద 'ఆ' వద్ద, 'ఇ' వద్దనున్న ఏదేని ఒక స్విచ్చిచే వశీకరింప వచ్చును. కొన స్థానము అందున్న ఆ, ఇ అవద్ద ద్విమార్గపు స్విచ్చులు ఉపయోగింప బడుచున్నవి. మధ్యనున్న వశీకరణ స్థానమువద్ద ఒక మధ్య స్విచ్చి అమర్చబడినది. స్విచ్ ఏకాంతర స్థానములు చుక్క లతో చూపబడి యున్నవి. ఘటము లు సూచకము ప. 10 త్రిమార్గపు పంపిణీ పెట్టె 3వ సంఖ్యగల విద్యుద్వలయపు తంత్రీవిధానము సంపూర్ణ ముగా నున్నది. పంపిణీ పెట్టె రెండు కేబుల్సు ద్వార పోషింపబడు చున్నది. ఇవి ప్రధానస్విచ్చి (ప. 9) తో కలుపబడి యున్నవి. ఈ స్విచ్చి పెట్టెకు కలుపబడిన తంత్రీవిధానము సంతను ఆధీనములో నుంచుచున్నది. 29 ప. 13 సూచకము మరియు గంటను కలిగిన వలయము రెండు ఘటముల (Call) చే ప్రేపింపబడి, 3 వేరు వేరు నొక్కుడు స్విచ్చించే వశీకరింప బడిన గంటయు, సూచకమును గల వలయము,