Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

0 అంతర్విద్యుత్ప్రతిష్ఠ వలయాత్మక పటములు (Wiring Diagrams);—ఇట్టి పటములను చిత్రించునపుడు సామాన్య వలయము నందలి ధాతువులను (Elements) ఈక్రింది పద్ధతిలో సాంకేతింప వలెను. 6. 1. ఒక ధ్రువముగల స్విచ్చి 2. ఫ్యూజు తీగ 'ట్రీ' మరియు 'లూస్' తంత్రీవిధానములు:- ('Tree' and ‘Loop' system of wiring) క్రింది పటములను పరీక్షింపగా ఈ విషయములు వ్యక్తమగును :- 'ట్రీ' విధానమందు అతుకులు (Joints) దాగి ఉండును. ఒక్కొక్కప్పుడు వాటిని గుర్తించుటకూడ కష్టము. నలుపు ఎఱుపు అతుకులు 3. ద్విమార్గపు స్విచ్చి C 4. నొక్కుడు స్విచ్చి 5. రెండు ధ్రువములుగల స్విచ్చి 6. దీపము లేక బల్బు శ్రీ విధానము పటము 7 'లూవ్' విధానమందు విస్తారముగా రాగితో చేయబడిన తంత్రులను వాడుటవలన అతుకులు ఉండవు. మరియు 'ప్రతిష్ఠాపనములో పొరపాట్లనుసవరించుట కూడ సులభము, నలుపు తండ్రి - దీపపు ప్రేషకము 7-8, మధ్యస్థపు స్విచ్చి యొక్క రెండు రీతులు స్వీఛ్ఛప్రేషకము ఎప్పు దీపము దీపము 'స్వచ్చి "లూప్" విధానము పటము 8 9. రెండు మార్గముల ప్రసారము ఒక మార్గమున అపసారమును కలుగ జేయు స్విచ్చి 28 ఈ క్రింది 'లూవ్' విధానపు వలయాత్మక పటములు అంత ర్విద్యుత్ప్రతిష్ఠాపనములలో సాధారణముగా ఉప యోగింపబడును,