Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అంతర్విద్యుత్ప్రతిష్ఠ మునకును (neutral) మధ్యనున్న వోల్టేజి, ఏ రెండు దశల మధ్యనున్న వోల్టేజి కైనను I రెట్లుండును. 3 (ఈ) ఋజు విద్యుత్ప్రవాహ ద్వితంత్రీ వేషణము (two wire D.C. Supply) (ఉ) ఋజు విద్యుత్ప్రవాహ త్రిత౦త్రీ ప్రేషణము (Three wire D. C. Supply) - బహిర్గత అంత ముల (outers) మధ్యనున్న వోల్టేజి బహిర్గత మధ్యమముల మధ్యనున్న వోల్టేజికి రెండు రెట్లుండును. 2. విద్యుచ్ఛక్తిని (Electrical energy) వాంఛిత రూప ములుగా మార్చు వినియోగ సాధనములు (consum- ing devices) [దీపములు (lamps), బ ల్బు లు, పంకాలు, గంటలు, ఇస్త్రీ పెట్టెలు, ఉష్ణోత్పాద కములు (Heaters), రిఫ్రెజిరేటర్లు (Refrigerators) మున్నగునవి.] 3. జనకము (Generator) నుండి వినియోగ సాధనము లకు అవసరానుగుణముగా శక్తి నందిచ్చు తంత్రులు, మరియు వశీకరణ యంత్రసాధనము (control gear). ఈ భాగము నే విద్యుత్ప్రతిష్ఠాపకులు (Electricians) విద్యుద్వలయ (Electric circuit) మని సాధారణ ముగా చెప్పుదురు. సరళ విద్యుద్వలయము:- (Simple circuit) (చూ, వ. 1 మరియు ప. 2) మూడు తంత్రులను కలిగి యుం డును. వాటిలో ఒక తంత్రి జనకమును దీపముతో గాని, గంటతోగాని కలుపునది. రెండవ తంత్రి జనకము యొక్క ఇంకొక ముఖమును స్విచ్చితో కలుపునది. మూడవది స్విచ్చిని దీపముతో కలుపునది. అన్ని అంతర్విద్యుద్వలయములను ఈ సరళ విద్యు ద్వలయము వాధారముగా గైకొని నిర్మింప వచ్చును. స్విచ్ఛి శ్రీ షకము జనకము పి.ఏ. సరళఖద్యుద్వలయము. దీపము విద్యుపట ము నొక్కుడు గుండీ గంట ప.2. మఱియొక సరళ విద్యుద్వలయము. వివిధ విద్యుద్వలయములను నిర్మింపవలసి వచ్చినపుడు, వలయములు సమాంతర (Parallel) పద్ధతిలో (చూ.ప.8) జనకముతో కలుప బడును. విద్యుత్ప్రభతము కలుపుట. వినియోగ సాధనములు ప.3. సమాన వోల్టేజకల సమాంతర విధానపు విద్యుద్వలయము అనగా స్విచ్చితంత్రుల నన్నిటిని ఒక కేంద్రమునకు (main), దీపపు తంత్రుల నన్నిటిని ఇంకొక కేంద్రమునకు ఈ విధముగా విద్యుత్ప్రేషణము యొక్క సంపూర్ణ పీడనము (Pressure) ప్రతి వలయమునకు ఇతర వలయములచే విని యోగింపబడు బలము (Power) విషయ మున సంబంధము లేకయే పంపిణీ చేయబడును. ఈ పల యముల ప్రేషణ అగ్రములను (Supply ends) భవనము నందలి ఒకానొక అనుకూల ప్రదేశమునకు తెచ్చి సమాం తరవిధానమున (Parallel) పంపిణీ పెట్టెపై (distributing board) కలుపవలెను. ప్రతి వలయమునందలి తంత్రు లును ఫ్యూజు తీగలచే (Fuse wires) సంరక్షింపబడవలెను. పెద్ద విద్యుత్ప్రతిష్ఠాపనము కలిగిన (large electrical installation) ఒకానొక భవనమునందలి వేరువేరు అంత 26