Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అంతర్విద్యుత్ప్రతిష్ఠ నేడివి భారతరాష్ట్రములలో నొకటిగా పరిగణింపబడి యున్నవి. "అండ నవభారత వ్యవస్థలో అండమాన్ దీవులు:- మాన్ మరియు నికోబార్ దీవులు" అని పిలువబడు నీ భారత రాష్ట్రమునకు సంబంధించిన యీనాటి కొన్ని వివరములు ఈ దిగువ నియబడుచున్నవి. (1958 భారత ప్రభుత్వ ప్రచురణ ననుసరించి) మత ముల ననుసరించి జనాభా :- హిందువులు: 9,294; సిక్కులు: 126; జైనులు: 1 బౌద్ధులు : 1,604; జోరాస్ట్రియన్లు : 2; మహమ్మ

దీయులు : 4,788; క్రైస్తవులు : 9,49 4; ఆదిమ

వాసులలో వర్గములకు (Tribals) చెందినవారు : 20; వర్గములకు చెందనివారు (Non-tribals) : 5,648. అక్షరాస్యతః- పురుషులు: 34.2 శాతము. స్త్రీలు: 12.3 శాతము. మెత్తము 25.8 శాతము. ఆర్ధికము:- (కోట్ల రూపాయలలో) సంవత్సరము ఆదాయము ఖర్చు 1953-54 1.36 1954-55 1.30 2.38 2-91 మిగులు లేక తగులు ( + లేక ) -1.02 -1.61 పరిశ్రమలు:- కలపపని ముఖ్యము. పోర్టు బ్లెయిర్ లో రంపపు మిల్లు ఆరణ్యశాఖచే నడపబడుచున్నది. ఇచ్చటనే ఒక అగ్గిపెట్టెల కర్మాగారము "వెస్టర్న్ ఇండియా మేచ్ ఫ్యాక్టరీ" అను కం పెనీచే నడుపబడుచున్నది. చేనేత మగ్గ ములతో బట్టలు నేయబడుచున్నవి. కొబ్బరిపీచుతో చేయ బడు పరిశ్రమలు గలవు. విద్యః- ఇచ్చట నేడు 1 ఉన్నత పాఠశాల, 2 మాధ్య మిక పాఠశాలలు, 22 ప్రాథమిక పాఠశాలలు కలవు. ప్రాథమిక పాఠశాలలు బేసిక్ పాఠశాలలుగా మార్ప బడుచున్నవి. 1955లో.. విద్యార్థుల సంఖ్య 200. ఆరోగ్యశాఖ:- లీ హాస్పిటళ్ళు, 12 చిన్న వైద్య శాలలు కలవు. పోర్టు బ్లెయిర్ లో మంచి "సివిల్ హాస్పి టల్" కలదు. సహకారోద్యమము:- 20 సహకార సంఘములు పని 4 25 చేయుచున్నవి. వీనిలో 14 అమ్మకము-కొనుగోలు సంఘ ములై యున్నవి. భవితవ్యము:- ప్రస్తుతపు భారత ప్రభుత్వమువారు అండమాను దీవుల అభ్యుదయమును గూర్చి ఆలోచించి పథకములు వేయుచున్నారు. అం డ మాన్ దీవులకు బ్రిటీషువారి కాలములో నేరస్థుల ఆవాస భూమిగా ఏర్పడిన అపఖ్యాతిని ప్రజలు విస్మరించి, అచ్చటికి కొందరు వలస పోవలయును, వ్యవసాయ రంగమున, పారిశ్రామిక రంగమున అభివృద్ధికర కార్యకలాపములను ప్రవేశ పెట్టి స్వయంపోషక రాష్ట్రముగా చేయవలయును. నౌకా శిక్షణ కేంద్రముగా దీనిని చేయవలయును. ఈ సుందర భూములు విహార యాత్రావరులకు దర్శనీయ క్షేత్ర ముగా వాసికెక్కునట్లు తగు చర్యలు గైకొనవలయును. ఇట్లు కృషి చేసినయెడల అండమాను దీవులు భావిదళ ప్రకాశవంతముగా నుండుననుటకు అవకాళములు గలవు. క. రా. మా. అంతర్విద్యుత్ప్రతిష్ఠ— విద్యుత్ప్రవాహము (Ele- ctric current) యొక్క సంపూర్ణ మార్గమును విద్యు ద్వలయమని (Electric Circuit) యం మరు. ముఖ్య ముగా విద్యుద్వలయము మూడు భాగము లు కలిగి యుండును. 1. విద్యుద్వలయమునకు శక్తిని (energy) అందించు విద్యుత్ప్రభవము(Source of Electricity):- అంతర్వి ద్యుత్ప్రతిష్ఠాపనములకు సాధారణముగా ఈ క్రింది జాతులు పనికివచ్చును. (అ) ఏకముఖ వికల్ప విద్యుత్ప్రవాహము (Single phase A.C.), అనగా ద్వితంత్రీ ప్రేషణము (2 wire supply) (ఆ) త్రిముఖ వికల్ప విద్యుత్ప్రవాహము (Three phase AC.) అనగా త్రి తంత్రీ ప్రేషణము (g wire supply). ఏ రెండు దశల మధ్యనై నను వోల్టేజి (Voltage) సమానము. (ఇ) త్రిదశా వికల్ప విద్యుత్ప్రవాహము (Three phase A.C.), అనగా చతుస్తంత్రీ ప్రేషణము (4 wire supply) దశ (Phase) కును తటస్థ