Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అంటువ్యాధులు (ఆయుర్వేదము)


కన్న జలము, జలముకన్న దేశము, దేశముకన్న కాలము ఎక్కువ శక్తిమంతము అని నిశ్చయింపబడినది. గాలి, నీళ్లు, దేశము, కాలము, దూషితమైన యపుడు అందుకు తగిన యౌషధములను జాగ్రత్తచేసి వాడుకొనిన యెడల అందు కనుబంధము లగు వ్యాధులు సోక నేరవు సోకినను బాధింప నేరవు.

ఇదియుగాక ఉపద్రవకరములగు అట్టివ్యాధులు సంభవించు సమయములందు సత్యము, భూతదయ, త్యాగము బలి, దేవతారాధనము, మంచినడవడిక (శుచిత్వము) ఇతరులకు మేలు చేయుట పుణ్యకర్మలనుచే యుట, బ్రహ్మ చర్యనియతి, బ్రహ్మణ్యులు, జితేంద్రియులు నగు మహర్షుల యొక్ష ధర్మబోధనలను వినుట, జ్ఞానవయోవృద్ధులను సేవించుటచే ధార్మికమైన నడవడికయు, సాత్విక మైన మనఃప్రవృత్తియు అలవడిన వారితో కలిసియుండుట ఆయుష్యరక్షణకు చికిత్సగా చెప్పబడియున్నది.

ఈ వ్యాధులనుండి రక్షింపబడుటకు శీఘ్రఫలప్రదములు సకల జనోపయోగములు నగు ఒకటి, రెండు, మూడు యోగము లిట ఉదాహరింపబడును. అందు 'విషూచి' యందీయోగము వాడుకొనవలయును.

ప్రాణప్రదఐటి :-

1. బాలింతబోలు తు. 3
2. మృద్దారు శృంగి తు. 1
3. ఇంగిలీకము తు. 1
4. రససిందూరము తు. 1.

కల్పన: ఈ ద్రవ్యములు శుద్ధి అక్కరలేక యే ఒక్కచో కలిపి, కల్వమున బాగా మంచినీటితో నూరి, గురి గింజలంత మాత్రలుచేసి యుంచుకొనవలయును.

ప్రయోగవిధి :-ఒక మాత్రను ఇచ్చి, ఒక గిద్దెడు పులి చల్లను త్రాగించవలయును. ఇట్లు ఆరారు గంటల కొక పర్యాయము వ్యాధిపూర్తిగా నిలిచిపోవువరకు ఒక్కొక్క మాత్రను ఇచ్చి తగినట్లు చల్ల త్రాగించుచుండవలయును. విషూచి(కలరా) దీనివలన నిలిచిపోయి రోగి బాగుపడును.

ఒక వేళ వ్యాధి ఉద్ధృతముగా మన్న యెడల వ్యాధి నిలచి నెమ్మదించువరకు గంట కొక మాత్ర ఇచ్చుచు, నాలుగైదు తులములు సుమారు మజ్జిగ త్రాగించుచుండ వలయును. ఇది వ్యర్థముకాని ఔషధము. ఈ వ్యాధి చుట్టు పక్కల వ్యాపించియున్నపుడు ఈదిగువ యె మును సేవించినచో విషూచి వారిదరికి చేరదు.\

యోగము :- 1. పాలు 2. నీళ్లు 8. నల్లని జీడిగింజ తు. 10 తు. 5 1 జీడిగింజను క త్తిరించి పాలలో వేసి నీళ్ళు ఇగురువ సన్నని మంటపై కాచి ఆ పాలలోని జీడిగింజను తీ పాలకు తగినట్లు పంచదార కలిపి, ఉదయము వరగఁ ననే త్రాగవలయును. ఒక తులమున ఇది ఒక మనుష్యునకు కావలసిన ప్రమాణము. కాచినపాలు పిల్లల వయసునుబట్టి హెచ్చించుచు, తగ్గించుచు త్రాగించవలయును. ఇది రోజు తీసికొనిన చాలును. ఆ కారున కావ్యాధి తగు అనగా ఆరుమాసముల కీ యౌపధబలము శరీర నిలిచియుండి యీ వ్యాధిని దరికి జేరనీయదు. ఇం పథ్యపాన నియమములు అనుసరింప పనిలేదు. మశూచి, విసర్పి, విస్ఫోటముల విషయములో ణ్యముగల చికిత్సకులు వెంటనంటి చికిత్స నీయ యుండును. ఈ వ్యాధు లన్నియు అసలు బాధింపకు నట్లు ఎవరికివారు వసంతారంభమగు చైత్రమాసమున గాని, వైశాఖ మాసమునందుగాని ప్రతి సంవత్స ఈ దిగువ కల్పమును సేవించుచుండవలయును. ఆ త్సరమంతయు, ఎట్టి దుష్ట వ్యాధులును వారిని బా జాలవు. నింబకల్పము :- 1. వేప ఈ నెలు 2. జీల క ర్ర 8. పటిక బెల్లపుపొడి తు. 5 తు. తు, 1 (దీనిని కలకండ, మిశ్రా, నాబోతు అని వాడుదురు.) తు. 67 కల్పన: వేప యీ నెలు పచ్చివి రోటిలో గాని, ములో గాని బాగా దంచి తగినట్టుగా నీళ్ళుపోసి తే నీళ్ళు పిండుకొనవలయును. వడియబోసికొనవలయు ఈ కల్కము 64 తులాల కన్న ఎక్కువ ఉండఁ జీలకర్ర వేయించి పొడుము చేయవలయును,