Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అంటువ్యాధులు (ఆయుర్వేదము) వయామయా వ్యవస్మారి శ్విత్రి కుష్ఠి కులాని చ చతుర్దశకులా నీమా న్యపి బాహ్యాని నిర్ది శేత్ అత్యుచ్చక మతిహ్రస్వం అతివర్ణం చ వర్జయేత్ హీనాంగ మతిరిక్తాంగ మామయాని కులాని చ సదా కామకులం వర్జ్యం రోమశానాం చ యక్కులం అపస్మారకులం యచ్చ పాండురోగకులం భవేత్. "కులానురూపాః ప్రజాః సంభవంతీతి హారితవచనాత్ హీనక్రియం విహితక్రియారహితం నిష్పురుషం, మాత్రపరి శేషం,నిశ్ఛందః, విద్యాహీనం, రోమళం, సర్వావ యవసంరూఢరోమకం, ఆర్శసమ్, అరోరోగపీడితం" అని ధర్మనిర్ణయాధికారియగు యముడు కూడ ఇట్లే చెప్పెను. ఇట్టి ప్రమాదభరితము లగు కొన్ని వ్యాధులుగల స్త్రీ పురు షులకు మరణదండన సయితము విధించి తుద కీ వ్యాధుల యొక్క వ్యాప్తి దేశమునం దరికట్టవలసినదిగా ప్రభుత్వ స్థాయియందు దండనాధి కారముగా శాసించిరి. ఈ అంటు వ్యాధులను గురించి యింతవరకు జరిగిన చర్చ యంతయు సుశ్రుతుని మతము ననుసరించి చేయబడినది. కీ ఇక బ్రహ్మర్షి యగు చరకునిమతము ననుసరించి అంటు వ్యాధులుగా, జనపదోద్ధ్వంసకములుగా వాడుకకలిగి తీవ్ర వేదనాత్మకములును, సద్యః ప్రాణహరములునగు విషూచి, మశూచి, వినర్పి, విస్ఫోటము లను నాలుగు విధ ములగు వ్యాధులను అంశాంశ కల్పనమున పదు మూడు భేదములుగా విస్తరించి సద్యః ఫలప్రదములగు చికిత్సా సహితముగ తెలియచేయబడును. ఆ కల్పనవిధ మిది : 1. విషూచి : ఇది ఒకేవిధముకలదు. త్రిదోషజనిత ము . (కలరా యని వాడుకయందు ప్రసిద్ధి కలదు.) 2. మశూచి : ఇది రెండు విధములు. (1) శీతల : ఇది మందకఫము, క్షీణవాతముగల

పిత్తాధిక్యతచే జనించును. శరీరము నిండుగా 14 ఎఱ్ఱని, సన్నని పొక్కులు కలుగును. వేపపూత, ఆటలమ్మ, చిన్నమ్మవారు తెలుగునాట వాడుక కలదు. (2) మహాశీతల : ఇది క్షీణపిత్తము, కఫోల్బణ గల వాతాధిక్యతచే జనించును. తీవ్రవేద త్మకము, సెనగలవలె బొబ్బలు పెద్ద లేచును. సద్యఃప్రాణహర ముగాగాని, విర కురూపములను కలుగ జేయునదిగా పరిణమించును. దీనిని పెద్దమ్మ వారందుర 3. విసర్పము : ప్రాకి వ్యాపించు స్వభావము క "సర్పి” యని వాడుక. మహా తీవ్ర వేద కలిగించును. స్థానభేదముల చే సద్యః హరము. ఇది ఏడు విధములు - (1) కాలవిసర్పము: కేవల వాత జనితము, చంక కణతలు, గజ్జలు, రొమ్ము, వీపు, మో మడతలు, వీటియందు పళ్ళికలవలె కాలి చిన్న చిన్న బొబ్బలు లేచును. రసి కారుటఁ లేకుండుటయు కలుగును. (2) రక్తవిసర్పము : పై వాతజమువలెనే తకి లక్షణములు కలిగి బొబ్బలు ఎరుపుర కలిగియుండును. (3) జలవిసర్పము : కేవల కఫజనితము. పిత్తజములవలెనే తక్కిన లక్షణములు క బొబ్బలు తెలుపుగను, నీరు నిండియున్న నిగారింపుగను కనుపడుచుండును. පු రసియు తేలిక గా నీరువలె నుండును. (i) విషవిసర్పము:త్రిదోష జనితము. పైలక్షణ లన్నియు నుండును. కందిన కంచర కలిగియుండు బొబ్బలు కలుగును. (5) అగ్ని విసర్పము : వాతపిత్తజము. ములు పూర్వోక్తములే. బొబ్బలు మికి

మంటలు కలిగియుండును. (6) గ్రంథివిసర్పము : వాతకఫజనితము. సం J యందు మాత్రమే గ్రంథులు కలుగును. : ష్యుని ధనువువలె ముందునకు వంచి వేయ 1