Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అంకములు P,Pa... Pr లు ప్రధాన సంఖ్యలు ; ప్రధాన సంఖ్యలు ; P యొక్క ప్రధాన కారణాంకములు. (P)=(e)(e)...(e)” " ఈ సంకేత వివరణము లెజండర్ సంకేతమునకు భిన్న మయినను, ఈ సంకేతమునకుగూడ (1), (2), (8). 4) లే వర్తించును. • బీజసంఖ్యా క్షేత్రము (Algebraic number field) : కొన్ని ధర్మములు గల సంఖ్యాసమూహమును సంఖ్యా క్షేత్ర మందురు. ఇట్టి సంఖ్యా క్షేత్రములోని 46, 41, 4z... 4. సంఖ్యలచే ఉx+axnel + anx°= 0 అను బహువద సమీకరణము నేర్పరించినచో, అట్టి సమీకరణము యొక్క మూలమును "ఆ క్షేత్రముపై బీజసంఖ్య" అందురు. ఈ బీజ సంఖ్య ఆ క్షేత్రములోని సంఖ్యలలో నొకటిగా ఉండవలసిన నిర్బంధము లేదు. వికరణ్యంక క్షేత్రము లోని అంకెలతో x 2 = 0 అను సమీకరణమును నిర్మిం చిన, దాని మూలము /2 వికరణ్యంకము కాదుగదా! దీనికి విలోమముగా ౪ అనునది " అను క్షేత్ర ము పై బీజ సం ఖ్య యైనచో, ఆ లోని సంఖ్యలతో నిర్మింప బడిన ఒకానొక సమీక ర ణమునకది మూల మగును అని సు ల భ ముగా రుజువు చేయ వచ్చును. ఇట్టి బీ జ సంఖ్యల సముదాయము - కూడ ఒక "క్షేత్రమగును. క్షేత్ర వ్యాపనము (Extension of a field): ద్రము v అట్లాంటిక్ F ఒక క్షేత్రమైన, అంతర్భాగముగాగల మరి యే క్షేత్రమునైనను F "యొ మందుము. p) 9, PF పై బీజ సంఖ్య యగు K=F(6) ను రెంటిని అంతర్భాగముగాగల సూక్ష్మతను క్షేత్ర నిర్వచింతుము. అట్టిచో 9, Fబీజ సంఖ్య యగుచో, నీ) యొక్క ప్రతిమూలమును పై బీజ సంఖ్య యగ బీజ పూర్ణాంకములు (Algebraic integers) : a సంఖ్య యొక్క సూక్ష్మతమ బహుపద సమీకరణకు వికరణ్యంక గుణకము లుండినచో అట్టి బీజ సం బీజపూర్ణాంక మందురు. బీజపూర్ణాంక సమస్తము ఒక వలయము (Ring) ఆ ఐ. ఎ ఎం. ఎల్ అంగోలా— అఫ్రికాదేశమందు వైరృతి భాగ )జ కు 5. 3; 5. . ఉన్న పోర్చుగీసు వారి వలసదేశము అంగోలా, దీనికి 4 మున, బెల్జియః కాంగో యును, తూర్పున ఉ త్తర ౬ యాయును, దక్షిణమున నైరృతి ఆఫ్రికా భాగవ ), పశ్చిమమున అట్లాంటిక్ మహాసముద్రమును ఎల్ల బెల్జియన్ కాంగో దక్షిణ ఆఫ్రికా F యొక్క క్షేత్ర వ్యాషన ఉదా : ప్రతీ సంఖ్యా క్షేత్రమును, వికరణ్యంక క్షేత్రముయొక్క క్షేత్ర వ్యావన మే. అంగోలా 100 50 .. 100 రొడిసియా దీని సముద్ర పొడవు 020 మైళ్ళ ని ము 3 శాల 9,50,000 చద పు ద మైళ్ళు. ఈ తీరము ఎక్కువ నుగా నున్నది. అచ్చటచ్చట ఎఱ్ఱ : రాజతో కూడిన గుట్టలును, ఎత్తైన కొండలును ఉన్నవి. -సముద్రతీరపు 1 నము దేశములోని 13.12 క na 0 B మైళ్ల మొదలుకొని 'మైళ్ళవరకు చొచ్చు. ర యున్నది. మధ్య భూమి హెచ్చుతగ్గులుగల.. ఉపరితలములతో ని 5,100 అడుగుల ఎత్తు ఉండును. తూర్పున, ఉత్త నుండి దక్షిణము వైపునకు వ్యాపించిన పర్వత శ్రే కనిపించును. ఈ రాష్ట్రమునందలి అత్యున్నత మైన