ఈ పుట అచ్చుదిద్దబడ్డది
| 73. నో. నా. | కళానిధి, సంగీతరత్న శ్రీ నోరి నాగభూషణం, జంత్రగాత్ర గాన విశారద, గవర్నమెంటు స్కూల్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డాన్సు, హైదరాబాదు | అహోబలుడు |
| 74. నో. రా. శా. | ఆయుర్వేద భూషణ, పండిత శ్రీ నోరి రామశాస్త్రి ఎ. కె.ఎ.సి., విజయవాడ | ఆయుర్వేద గ్రంథములు |
| 75. పం. గో. | శ్రీ పండిత గోపదేవు, హైదరాబాదు | ఆర్యసమాజము |
| 76. ప. దు. | శ్రీ పల్లా దుర్గయ్య ఎం. ఏ.. ఆంధ్రోపన్యాసకులు, నిజాంకాలేజి, హైద్రాబాదు | అల్లసాని పెద్దన |
| 77. పి. ఎల్. ఎన్. శర్మ | శ్రీ పేరి లక్ష్మీనరసింహ శర్మ ఎం. ఎ., ప్రిన్సిపాలు గిరిరాజ కాలేజి, నిజామాబాదు | ఆంధ్ర విశ్వవిద్యాలయము |
| 78. పి. టి. ఆర్. | శ్రీ పి. తిరుమలరెడ్డి, హైదరాబాదు | ఆధునిక పాశ్చాత్య చిత్రకళ |
| 79. పి. టి. రా. | పద్మభూషణ డా. పి. తిరుపతిరాజు, ప్రొఫెసరు ఫిలాసఫీ- పైకాలజీశాఖ రాజస్థాన విశ్వవిద్యాలయము. జోధ్ పూరు | అతి భౌతిక శాస్త్రము |
| 80. పి. బి. వి. యస్. | శ్రీ పి. బి. వేంకటసుబ్రహ్మణ్యం, ఎం. ఏ.. ఎం. లిట్. బి. సి. ఎల్., అడ్వకేట్, హైదరాబాదు | అంతర్జాతీయ న్యాయము (వైయక్తికము) |
| 81. పి. య. రె. | శ్రీమతి పి. యశోదారెడ్డి, ఎం.ఏ., ఆంధ్రోపన్యాసకురాలు, మహిళా కళాశాల, హైదరాబాదు | 1. అనపోతారెడ్డి 2. అన పోతారెడ్డి 3. అనితల్లి 4. అమరావతి |
| 82. పి. వేం. | శ్రీ పి. వేంకటేశ్వరరావు, జియాలజిస్టు, జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, హైదరాబాదు | ఆర్థిక ఖనిజములు - వాని పేకరణ, సమస్యలు |
| 83. పు. నా. | సరస్వతీపుత్ర శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు, లైబ్రేరియన్, సాహిత్య అకాడమి, న్యూఢిల్లీ | అపభ్రంశము |