ఈ పుట అచ్చుదిద్దబడ్డది
| 84. పు. ప. శా. | శ్రీ పుచ్చా పరబ్రహ్మశాస్త్రి ఎం.ఏ., ఉపాధ్యాయులు, కేశవ మెమోరియల్ స్కూలు, హైదరాబాదు | ఆర్యభటుడు ఆర్షగణితము |
| 85. పెం. స. | శ్రీమతి పెండేల సత్యభామ, పిఠాపురము | అభినయము |
| 86. పె. రా. | శ్రీ పెద్దాడ రామస్వామి ఎం. ఏ., ప్రిన్సిపాలు కావలి కాలేజి, కావలి | ఆంగ్లభాషా సాహిత్యములు |
| 87. పె. లిం. శా. | భాషాప్రవీణ శ్రీ పెరవలి లింగయ్యశాస్త్రి, ప్రధానాంధ్రోపాధ్యాయుడు, ప్రభుత్వోన్నత పాఠశాల, చాదర్ ఘాట్, హైదరాబాదు | అహోబల పండితుడు |
| 88. పో. రా. | శ్రీ పోలవరపు రామచంద్రరావు బి.ఏ. బి. ఎల్., అడ్వకేటు, విజయవాడ | ఆధునిక సంగీతము |
| 89. పో. శ్రీ. రా. | శ్రీ పోణంగి శ్రీరామ అప్పారావు ఎం. ఏ., ఇండియా ప్రభుత్వపు రిసెర్చి స్కాలరు, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు | అరిస్టాటిల్ (సాహి) |
| 90. పో. సు. | ప్రొఫెసర్ పోతుకూచి సుబ్రహ్మణ్యశాస్త్రి, ఎం. ఏ., ఎం. లిట్. పి. హెచ్. డి.. ఇంగ్లీషు ప్రొఫెసరు, సాగర్ యూనివర్సిటీ, సాగరు | అప్పయ దీక్షితులు |
| 91. వి. ము. | ప్రొఫెసర్ విశ్వనాథ ముఖర్జీ, ఎఫ్. ఆర్. ఎన్. ఏ., (లండన్) ప్రిన్సిపాల్, కాలేజి ఆఫ్ ఫైన్ ఆర్ట్సు, హైదరాబాదు | 1. అవనీంద్రనాథ టాగోరు 2. ఆధునిక భారతీయ చిత్రకళారీతులు |
| 92. బి. యన్. చ. | శ్రీ బి. యన్. చతుర్వేది, ఎం. ఏ., ఎఫ్. ఆ. జీ. ఎన్. (లండన్) సాహిత్యరత్న అలహాబాద్, ప్రొఫెసర్, జాగ్రఫీ డిపార్టుమెంటు, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు | 1. అరేబియా (భూగో) 2. అలాస్కా 3. ఆర్థిక భూగోళశాస్త్రము |
| 93. బి: యస్. ఎల్. హ. రా. | శ్రీ బి. యస్. ఎల్. హనుమంతరావు ఎమ్, ఏ.. హిస్టరీ లెక్చరర్, హిందూకాలేజి, గుంటూరు | 1. అక్బరు 2. ఆళియ రామరాజు |
| 94. బి. రా. | డా. బి. రామరాజు, ఎం. ఏ., పి. హెచ్. డి. రీడరు, తెలుగుశాఖ, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు | ఆంధ్ర జానపద గేయ వాఙ్మయము |