ఈ పుట అచ్చుదిద్దబడ్డది
| 62. తి.కో.రా. | శ్రీ తిమ్మావఝుల కోదండరామయ్య, బి. ఓ. ఎల్. (ఆనర్సు) తెలుగుశాఖాధ్యక్షులు, శ్రీ త్యాగరాయ కళాశాల, మద్రాసు |
అన్నమాచార్యులు - తాళ్లపాక |
| 68. తి. రా. | శ్రీ తిరుమల రామచంద్ర, సంపాదకుడు, 'పరిశోధన’- మద్రాసు | అడివి బాపిరాజు |
| 64.దం.వే.సు. | శ్రీ దండిపల్లి వేంకటసుబ్బాశాస్త్రి, అంధ్రోపన్యాసకులు, కళాశాల, కర్నూలు | అహోబిలము |
| 65. ది. పి. | శ్రీ దిగంబర పిళ్ళె లెక్చరరు, కాలేజి ఆఫ్ ఫైన్ ఆర్ట్సు, హైదరాబాదు | అద్దకము |
| 66. ది. రా. | శ్రీ దివాకర్ల రామమూర్తి ఎం.ఏ., తెలుగు శాఖాధ్యక్షులు, ఎ.వి.ఎన్. కాలేజి, విశాఖపట్టణము |
అరసవెల్లి |
| 67. డి.వి.ర. | శ్రీ దూపాటి వేంకట రమణాచార్యులు, శతావధానులు | 1. అనపోతనాయడు 2. అనుమకొండ |
| 68.ది.వెం అ. | డాక్టరు దివాకర్ల వేంకటావధాని , ఎం.ఏ., పి.హెచ్.డి., రీడరు, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు |
1. ఆంధ్ర వాఙ్మయ చరిత్రము I (1508 వరకు) 2. ఆంధ్ర వాఙ్మయ చరిత్రము II (1509-1800) |
| 69. ది.వెం.శి. | శ్రీ దిగవల్లి వేంకటశివరావు బి.పి., బి.ఎల్., అడ్వొకేట్, విజయవాడ | 1. ఆంధ్రదేశ చరిత్రము IV (1675-1900) 2. ఆంధ్రదేశ చరిత్రము V (1900 - నేటి వరకు) |
| 70. దే. రా. | శ్రీ దేవులపల్లి రామానుజరావు బి.ఏ., ఎల్.ఎల్.బి కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి,హైదరాబాదు |
1. ఆంధ్ర సారస్వత పరిషత్తు 2. ఆంధ్రోద్యమము (తెలం) |
| 71. న.రా. | శ్రీ నటరాజు రామకృష్ణ, బి.ఏ.,డైరెక్టరు-నృత్య డైరెక్టరు నృత్యనికేతనము, హైదరాబాదు |
1. ఆంధ్రులు నృత్యకళ 2. ఆటవిక నృత్యములు |
| 72. ని.వేం. | శ్రీ నిడదవోలు వేంకటరావు ఎం.ఏ..ఆంధ్ర శాఖాధ్యక్షులు, మదరాసు విశ్వవిద్యాలయము, మదరాసు |
ఆంధ్ర లిపి పరిణామము |