Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
53. డా. యూ. హు. డాక్టరు యూసుఫ్ హుస్సేన్ ఖాన్ ఎం. ఏ., చరిత్ర శాఖాధ్యక్షుడు, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు అబుల్ ఫజల్
54. డా. వ. డాక్టరు వహీదుద్దీన్, రీడరు, ఫిలాసఫీశాఖ, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు అరిస్టాటిల్ (తత్వ)
55. డా. వి. య. డాక్టరు వి. యశోదాదేవి, ఎం. ఏ., ఎం. లిట్. డి. లిట్., మదరాసు 1. అలెగ్జాండరు
2. ఆంధ్రదేశ చరిత్రము III 1823_1675
3. ఆఫ్ఘనిస్థానము
56, డా. ఎస్. వేం. రా. డాక్టరు ఎస్. వేంకటేశ్వరరావు, ఎం. డి. (ఆంధ్ర) ఆనరరీ ఫిజిషియన్, ఉస్మానియా జనరల్ హాస్పిటలు, హైదరాబాదు 1. అంటువ్యాధులు (ఎల్లోపతి)
2. అన్నజీవ పరివర్తన వ్యాధులు
3. అవిసెన్నా
4. ఆండ్రియాస్ వెసేలియస్
57. డా. సి. రా. డాక్టరు సి. రాధాకృష్ణరావు, ఎం. ఏ.పి. హెచ్. డీ. థియొరెటికల్ రీసెర్చి ప్రొఫెసరు, ట్రైనింగ్ డివిజన్ అధ్యక్షులు, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్. కలకత్తా అనువర్తిత సంఖ్యాశాస్త్రము
58. డి. డి. బి. శ్రీ డి. దినకరబిందు జి, డి. (ఆర్కి టెక్చరు). ఎ. ఆర్. ఐ.బి. ఎ., క్రొత్తఢిల్లీ 1. ఆకృతి రచన- ఆధునిక నిర్మాణ ద్రవ్యములు
2. ఆకృతి రచనాసూత్రములు
3. ఆధునిక వాస్తు వాదములు
59. డి. వి. కె. శ్రీ డి. వి. కృష్ణయ్య, ఎం. కాం. (ఆనర్సు) ప్రిన్సిపాలు, ఎస్. ఆ.ఆర్. అండ్ సి.వి.ఆర్. కాలేజీ, విజయవాడ 1. అంటార్కిటికా
2. అమెరికా సంయు క్తరాష్ట్రములు (భూగో.)
3. అర్జంటైనా
4. ఆంధ్ర ప్రదేశము I
5. ఆంధ్రులు - వాణిజ్యము
6. ఆఫ్ఘనిస్థానము (భూగో)
60. డి.హ. శ్రీ డి. హనుమంతరావు. రసాయనశాస్త్రశాఖ. ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు అల్యూమినియం
61. త. స. న. డాక్టరు తమ్మా సత్య నరసింహమూర్తి, ఎం. ఏ. పి. హెచ్. డి. లెక్చరరు, నిజాంకళాశాల, హైదరాబాదు ఆర్కెమెడీసు