Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/283

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అబుల్ హసన్ తానాషా ఇతని మరణానంతరము ఇతని బంధువులచే రెండు సంపు టములుగా ప్రచురింపబడెను. మహాభారతము యొక్క పారశీకానువాదము తోడను, "తారీఖ్-ఇ-అల్ఫీ " అను గ్రంథము తోడను ఇతని నామము సంబంధమును కలిగి యున్నది. చున్నవి. 1. అబుల్ హసన్ విదేశీయుడు. 2. అబుల్ హసన్ కు తు బు షా హీ రాకుమారుడు. అబుల్ హసన్ రచయితగా అబుల్ ఫజల్ సాటిలేనివాడు. ఇతని తెలివాడనియు, ఉదాత్తమైనది. ఇతని శ క్తియుత పదప్రయోగ కౌశలము, వాక్య నిర్మాణ విధానము, సమాస రచనౌచిత్యము, సంపూర్ణ వాక్యముల లాలిత్యము ఎట్టివారికిని అనుకరిం చుటకు అవి కానివి. అబుల్ ఫజల్ నేతగా నుండగా అక్బరు తన విధ్యుక్త ధర్మములను బాగుగా గుర్తింపగల్గెను. రాజాస్థానములో ప్రవేశము కలిగినది మొదలుకొని భిన్న జాతులకును, భిన్న మతములకును చెందిన ప్రజలను జయప్రదముగా పరిపాలించు సమస్యను అప్రమత్తుడై ఇతడు పరిశీలింప దొడగెను. దీనికి ఫలితముగా అన్యమత సహనముతో గూడిన పరిపాలనా విధానము రూపొందెను. నూతన విధానమును పరిపాలనలో అమలుపరచుటకు అక్బరునకు అవసరము కలిగినపుడెల్ల అబుల్ ఫజల్ ఆ విధానమును లేఖన రూపమున స్ఫుటముగా ప్రతిపాదించి తత్ప్రతి కూల వాదములను నిర్భయముగా తన లేఖినిచే నెదు ర్కొనెను. అక్బరు అవలంబించిన నూతన విధానము మొగలాయి పరిపాలన యెడల ప్రజలు సమాధానపడుటకు ఎక్కువగా తోడ్పడెను. “రాజు ప్రజలకు తండ్రి" అను నాదర్శము భారతదేశమును పాలించిన సమ్రాట్టులలో నెల్ల అక్బరు నందు విశేషముగా అన్వర్థమయ్యెను. డా. యూ. హు. ఖా. అబుల్ హసన్ తానాషా :- అబుల్ హసన్ తానాషా కుతుబుషాహీ పరిపాలకులలో తుదివాడు. ఇతడు క్రీ. శ.. 1872 నుండి 1686 వరకు గోలకొండ రాజ్యమును పాలించెను. ఇతనిని గురించి ప్రచారములో నున్న కథలు పరస్పర విరుద్ధములయిన చరిత్రలు ఈతని జీవితచరిత్రను దురవగాహ మొనర్చుచున్నవి.. పరస్పర విరుద్ధములయిన గాథలను, చరిత్రలను శోధించి సమ న్వయపరచిన స్థూలముగ రెండు సిద్ధాంతములు రూపొందు పర్షియా అరేబియా వాడనియు, హమ్డాన్ వాడనియు, మొగలాయి వాడనియు గ్రంథస్థములు 224 చేయబడిన విషయములు సమన్వయ మగుటలేదు. తాలూకా అబుల్ హసన్ తానాషా లోని అనంతగిరి యం దును, ఇతర స్థలముల యందును ప్రచార మందున్న కథనములలో సత్యము లేదు. సమకాలికులును, స్థానికులును, ప్రామాణికులును అగు చారిత్రకు లీతడు కుతుబుషాహీ వంశమువాడనియే వ్రాసినారు. శత్రుకూటమువారుకూడ ఈ విషయమును ఒప్పుకొన్నారు. ఇతడు అబుల్లా కుతుబుషా (1828-1672) తమ్ముడగు ఆయినుల్ ముల్కు (ఇమాదుల్ ముల్కు) కుమారుడు. సుల్తాన్ అబ్దుల్లా తల్లియగు హయాత్ బక్షు బేగం పౌత్రుడు. కులీ హయాత్ బక్షు బేగం సుల్తాన్ మహమ్మదు కుతుబుషా (1580-1612) కూతురు: సుల్తాన్ మహమ్మదు కుతుబుషా (1612-1626) భార్య; సుల్తాన్ అబ్దుల్లా కుతుబుషా (1828 -1 672) తల్లియగుటచే అబుల్ హసన్ రాజవంశీయుడనియు, రాజ్యార్హత కలవాడనియు అసం దిగ్ధముగ తేలుచున్నది. ఈతని మేనల్లుడు షరీఫల్ ముల్కు, మంత్రి మసూదుఖాన్, అత్తగారు బేగంసుల్తానా ఈ విషయమును సందేహమున కాస్పదము లేకుండ స్పష్టపరచి యున్నారు. చరిత్రకులు, సమకాలికులగు యాత్రికుల సంపుట ములు అబుల్ హసన్ ప్రారంభ జీవితమును సమగ్రముగ చిత్రింపలేదు, అతని బాల్యదశావి శేషములను వివరింప లేదు. అందందు లభ్యములగు శకలములను, సూచనలను