Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
శీర్షిక పాఠ్యం శీర్షిక పాఠ్యం శీర్షిక పాఠ్యం
9. ఉ. రా. శ్రీ ఉరువుటూరి రాఘవాచార్యులు, బి.ఏ., బి. ఇ. డి. ఉపాధ్యాయుడు, ప్రభుత్వ పాఠశాల, చంచల్ గూడ, హైదరాబాదు 1. అబిసీనియా (చ.) 2. అల్బేనియా
10. ఎం. ఎల్. ఎస్. శ్రీ ఎం. ఎల్. నారాయణరావు, ఎం. ఏ. లెక్చరరు, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు అంకములు
11. ఎం. కు. శ్రీ మడుపు కులశేఖర రావు, ఎం. ఏ. ఆ౦ధ్రోపన్యాసకుడు, సికింద్రాబాదు కళాశాల, సికింద్రాబాదు ఆదిలాబాదు
12. ఎం. జి. కృష్ణ డా. ఎం. జి. కృష్ణ, సైన్టిఫిక్ ఆఫీసరు, సెంట్రలు లేబరేటరీస్, హైదరాబాదు
13. ఎన్.వి.బి.ఎస్.డి. శ్రీ నడింపల్లి వి. బి. ఎస్. దత్తు, ఎం. ఎన్.పి. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, హైదరాబాదు
14. శ్రీ ఏ. యం. జయరావు, ఉపన్యాసకుడు, ఫిజిక్సు డిపార్టుమెంటు, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు
15. ఓ. స. మూ. శ్రీ ఓరుగంటి సత్యనారాయణమూర్తి, ఎం. ఏ. చరిత్ర, ఆర్థిక రాజకీయ శాస్త్రముల శాఖాధ్యక్షుడు, హిందూకాలేజి, గుంటూరు 1. అధికార పరావృత్తి-అధికార విభజనము 2. అధికారవర్గము
16. క. రా. మా. శ్రీ కస్తూరి రాజమాణిక్యం, ఎం. ఏ., బి. ఇ. డి. ప్రధానోపాధ్యాయుడు, ఎల్లెందు, ఖమ్మం జిల్లా 1. అండమాను దీవులు 2. ఆఫ్రికా ఖండపు భాషలు
17. క. ల. శా. శ్రీ శిరోమణి కప్పగంతుల లక్ష్మణశాస్త్రి. అసిస్టెంటు డైరెక్టరు, ప్రభుత్వ సమాచార శాఖ, హైదరాబాదు అలంకారశాస్త్ర చరిత్ర
18 కు. సీ. శ్రీ కురుగంటి సీతారామ భట్టాచార్యులు, ఎం. ఏ. రిటైర్డ్ సంస్కృతాంధ్రోపన్యాసకులు, నిజాం కళాశాల, హైదరాబాదు అద్వైతానంద తీర్థులు
19. కె. గో. శ్రీ కె. గోపాల కృష్ణరావు, ఎం. ఏ. ఆంధ్రోపన్యాసకులు, నిజాం కాలేజి,

హైదరాబాదు || ఆంధ్ర విష్ణువు

20. కే. పు. శ్రీ కే. పురుషోత్తం, బి.ఏ. (అనర్సు) వేంసూరు అపేక్ష - సరఫరా