ఈ పుట అచ్చుదిద్దబడ్డది
21. కే. వి. యస్. | శ్రీ కే. వి. శ్రీనివాసరావు, ఎక్సెక్యూటివ్ ఇంజనీరు, కాలువల నిర్మాణ శాఖ, తుంగభద్రా ప్రాజెక్టు, మునీరాబాదు | ఆనకట్టలు |
22. కే. వి. రె. | శ్రీ కే. విఠలరెడ్డి, ఎం. ఏ.ఉ.వి. హైదరాబాదు | అంగోలా |
23. కే. స. | శ్రీ కే. సన్యాసయ్య, బి. కాం. (ఆనర్సు), కామర్సు శాఖాధ్యక్షులు, డల్లియు, జి. బి. కాలేజి, భీమవరం | అంతర్జాతీయ వ్యాపారము (ఒడంబడికలు) |
24. కే. న. శా. | శిరోమణి శ్రీ కేశవపంతుల నరసింహశాస్త్రి, హైదరాబాదు | ఆంధ్ర లక్షణ గ్రంథములు |
25. కొం. శే. | కొండపల్లి శేషగిరిరావు, ఉపన్యాసకులు, ప్రభుత్వ ఫైన్ ఆర్ట్సు కథాశాల, హైదరాబాదు | 1. అమృత షేర్గిల్ 2. అలంకరణ కళ |
26. కొ. భూ. రా. | శ్రీ కొమరగిరి భూపాలరావు, ఎం. ఏ. తహసీల్ దార్, ఎల్లెందు, ఖమ్మము జిల్లా | 1. అక్కన్న - మాదన్న 2. అబుల్ హసన్ తానాషా 3. ఆనెగొంది |
27. కొ. వీ. | డాక్టరు కొత్తపల్లి వీరభద్రరావు, ఎం. ఏ., పి. హెచ్. డి. ప్రాచ్యభాషా శాఖాధ్యక్షులు, మహారాజా కళాశాల, విజయనగరం | ఆనంద గజపతి |
28. ఖం. న. శా. | సాహిత్య, వ్యాకరణ శిరోమణి శ్రీ ఖండవల్లి నరసింహశాస్త్రి, పండితులు, వేదాంతవర్ధనీ సంస్కృత కళాశాల, హైదరాబాదు | ఆపస్తంబుడు |
29. ఖం. బా. శే. | శ్రీ ఖండవల్లి బాలేందుశేఖరం, ఎం. ఏ. ఆంగ్లోపన్యాసకులు, నిజాంకాలేజి, హైదరాబాదు | 1. అబ్దుల్ రజాకు 2. అరేబియా చరిత్ర 3. అస్సీరియా |
30. గం. జో. | ప్రొఫెసర్ గంటి జోగి సోమయాజి. ఎం. ఏ, ఎల్. టి. (విద్వాన్), ఆంధ్ర శాఖాధ్యక్షులు, ఆంధ్ర విశ్వవిద్యాలయము, వాల్తేరు | ఆంధ్ర భాషా చరిత్రము |
31. గ. రా. శ. | పండిత శ్రీ గడియారం రామకృష్ణశర్మ, ఆలంపురము | అలంపురము |