Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
రచయితలు
వ.సం. పొడి అక్షరములు వ్యాసకర్త వ్యాసములు
1. అ. వై. శ్రీమతి అల్లాడి వైదేహి, ఎం.ఏ., చరిత్రోపన్యాసకురాలు, మహిళా కళాశాల, హైదరాబాదు (ద.) అశోకుడు
2. అ. హు. శ్రీ అఖ్తరు హుస్సేన్, ఎం.ఎస్.సి.బి.ఎస్.ఎల్, (యు.ఎస్.ఎ.) బి.ఎస్.మెక్ (యు.ఎస్. ఎ.) ఉపన్యాసకుడు, ఎలెక్ట్రకల్ ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంటు, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు అంతర్విద్యుత్ప్రతిష్ఠ
3. ఆర్. ఎన్. ఎస్. శ్రీ ఆర్. ఎన్. శర్మ, ఎం. ఏ., బి.ఎల్. హైదరాబాదు ఆంధ్ర వాణిజ్య సంఘము
4. ఆర్. న. రావు. డా. ఆర్. నరసింహారావు, ఎం.ఏ., పి.హెచ్.డి, చరిత్రోపన్యాసకుడు, నిజాం కళాశాల, హైదరాబాదు 1. అబ్రహాం లింకను
2. అమెరికా సంయుక్తరాష్ట్రములు (చరిత్ర)
3. అమ్మరాజు విజయాదిత్యుడు
5. ఆర్. వా. పి. శ్రీ ఆర్. వాసుదేవ పిళ్ళె, బి.ఏ., ఎల్.ఎల్.ఎమ్‌., అడ్వకేటు, ఉపన్యాసకుడు ఇంటర్‌నేషనల్ లా, లా కళాశాల, హైదరాబాదు అంతర్జాతీయ న్యాయశాస్త్రము (సార్వజనికము)
6. ఆర్. వేం. స్వా. శ్రీ ఆర్. వేంకటస్వామి, మేనేజరు, భాగ్యనగర్ డైయర్స్ అండ్ ప్రింటర్స్ ఇండస్ట్రియల్& కో-ఆపరేటిఉవ్ వర్క్సు సెంటరు, హైదరాబాదు (ద.) అద్దకము-రంగువేత
7. ఆ. వీ. శ్రీ ఆదిరాజు వీరభద్రరావు, రిటైర్డు తెలుగు పండితుడు, ప్రభుత్వోన్నత పాఠశాల, చాదర్‌ఘాట్, హైదరాబాదు 1. అనంతపురము జిల్లా-అనంతపుర పట్టణము
2. అల్లూరి సీతారామరాజు
8. ఉ. గ. శా. వేదభాష్య విశారద శ్రీ ఉప్పులూరి గణపతిశాస్త్రి, కాకినాడ 1. అథర్వ వేదము
2. అభ్యవహారము