Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/256

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఉపయోగించుటకుబదులుగా దానిని అన్నంభట్టు మొకటి. అన్నంకట్టువంశమునందలి అత్యంత ప్రాచీన పురు షులు మొదట మామిళ్లపల్లి యను గృహనామముతోను, పిదప గరికపాటి లకు గృహనామముతోను వ్యవహరింప బడుచువచ్చిరి. అన్నంభట్టువంక మునందలి ప్రాచీన పురుషు లకు మామిళ్లపల్లి యను సింటి పేరు మామిళ్లపల్లి యను యొకానొక గ్రామమును బట్టి యేర్పడి జనులు వలసిన వివిధ వస్తువులు నెంచుకొనునట్లు బజారు ధరల పరిశీలించి వ్యాపారముచేయువారు వస్తు వుల ఉత్పత్తి విషయమును నియమించుటకై సంఖ్యా శాస్త్రమును ప్రజలను మోసగించుటకై వినియోగించుచుందురు. ఇట్టి దురుపయోగములకై సంఖ్యాశాస్త్ర నైపుణ్యమును పేరుగల యుండవచ్చును. ఉపయోగించుట తగని పని. డా సి. రా. అన్నంభట్టు :- అన్నంభట్టు ఆంధ్ర బ్రాహ్మణుడు. వేదశాస్త్ర పండితుడు. ఇతని తండ్రి తాత ముత్తాతలును మహావిద్వాంసులు. శాస్త్రగ్రంథములను నిర్మించినవారు. అన్నంభట్టు తండ్రి తిరుమలభట్టు. అతడు సర్వతోముఖ యాజి యను బిరుదము కలవాడు. సంధ్యావందన భాష్యమును వ్రాసెను. అతని తాత మల్లుభట్టు. 'అగ్ని హోత్రభ' ట్టను బిరుదము కలవాడు. ఆలోకస్ఫూర్తి యను న్యానుగ్రంథమును, తత్త్వవివేచననును వేదాంత గ్రంథమును మహాభాష్య టీక యను వ్యాకరణ గ్రంథమును 'ఆతడు రచించెను. అన్నంభట్టు ముత్తాత లోక నాథభట్టు. 'ద్వాదశాహ యజ్వ' యను బిరుదము కలవాడు. వీరంద రికి మూలపురుషుడు రాఘవ సోమయాజి అని ఆంధ్ర విజ్ఞాన సర్వస్వమున కలదు. మరియొక యాధారమును బట్టి అన్నంభట్టు కౌశికసగోత్రుడు. అతని మూలపురుషుడు అద్వైతాచార్యుడగు రాఘవసోమయాజి, తండ్రి మేలిగిరి తిరుమలాచార్యుడు, అన్న సర్వదేవుడు అని తెలియు చున్నది. ఇందు అన్నంభట్టు యొక్క తాత ముత్తాతల పేళ్లు లేవు. పై రెండాధారములందును అన్నంభట్టు అన్నంభట్టు గానే పేర్కొనబడెను. రెండు తావులందును రాఘవసోమ యాజియే మూలపురుషుడని కలదు. భేద మేమన ఒక చోట అన్నంభట్టుతండ్రి తిరుమల భట్టనియు, రెండవ తావున తిరుమల ॰చార్యుడనియు కలదు. ఈ ' ఆచార్య ' 'భట్ట ' శబ్దములు ఆనాడు నిస్తుల పాండిత్యముకలవారి కొసగ బడుచుం డెను.అందుచేత తిరుమలభట్టు, తిరుమలాచార్యుడు ఇరువురు నొకథేయని నిశ్చయింపతగియున్నది. విజయనగర రాజ్యస్థాపనానంతరము ఆంధ్ర బ్రాహ్మణ కుటుంబము అనేకములు తుంగభద్రాదక్షిణ దేశమునకు వెడలెను. అట్టివాటిలో అన్నంభట్టు కుటుంబ 197 ఇందు నేటికిని అన్నంభట్టుపూర్వులు నివసించిన మామిళ్లపల్లి యను గ్రామ మెది యని విచారింపతగినది. గుంటూరు మండలస్థమైన తెనాలి తాలూకా యందు మామిళ్ల పల్లి యను గ్రామమొకటి కలదు. మామిళ్లపల్లి యను నింటి పేరుకల పెక్కు బ్రాహ్మణ కుటుంబములు కలవు. ఈ బ్రాహ్మణులు వెలనాటి శాఖకు చెందినవారు. తెలంగాణమున మహబూబునగరం జిల్లా యందలి అచ్చం పేట తాలూకాలో మరియొక మామిళ్ల పల్లి కలదు. నేడిందు మామిళ్లపల్లియను నింటి పేరు కల బ్రాహ్మణులు లేరు. ఐనను అన్నంభట్టు తెలగాణ్య శాఖకు చెందిన బ్రాహ్మణుడయియుండుట చే ఆతని వంశమునందలి ప్రాచీనులీ తెలంగాణము నందలి మామిళ్లపల్లి యందే నివ సించి ఉండిరనియు, మామిళ్లపల్లి యందుండుటచే మామిళ్ల పల్లి వారనియు తెలంగాణమునం దుండుటచే తెలగాణ్యు లని ప్రసిద్ధినొంది యుండిరనియు ఊహింపవచ్చును. నేడు వారచ్చట లేకుండుటకు కారణము వారందరును అన్నం భట్టు తలిదండ్రుల కాలమున స్థలాంతరములకు వలస పోయి యుండుటయే కావచ్చును. ఇట్లు తెలంగాణము నందలి మామిళ్ల పల్లి నుండి వలసపోయిన మామిళ్లపల్లి వారిలో కొందరు కడపజిల్లాలోని ప్రొద్దుటూరునందు స్థిరపడిపోగా అన్నంభట్టు వంశమునందలి పెద్దలు ఉత్తర ఆర్కాటునందలి చిత్తూరునకు సామీప్యమున నున్న గ్రామమువ నివాసమేర్పరచుకొనిరి. అక్కాలమున తెనుగునాడు ఉత్తర ఆర్కాటు మండలము వరకు వ్యాపించియుండెను. అన్నంభట్టు బాల్యమున విద్యాశూన్యుడయి యుండె ననియు, తండ్రి యాతనిని ప్రహరించెననియు, అప్పుడా తడు స్వగ్రామ త్యాగమొనర్చి తొలుత కొండవీటి పాఠ శాల యందు ప్రవేశించి యచట వేదశాస్త్రముల మధ్య