Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/232

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నుపయోగించుకొని సత్ఫలితములను పొందుటకుగాను ప్రజాసముదాయమునకు తెలివి తేటలు అవసరము. ఇక అధి కారులు గూడ తమ మానవత్వమును, పౌరసత్వమును మరచిపోక, తమ వర్గము మొత్తము సంఘములో ఒక భాగము మాత్రమే యైయున్నదనియు, వర్గశ్రేయస్సు, సంఘశ్రేయస్సు మీద ఆధారపడి యున్నదనియు, రెంటి కిని సంఘర్షము సంభవించినపుడు వర్గ క్షేమమును సంఘ క్షేమమునకై వినియోగింపవలెననియు, గ్రహించి వర్తింపవలెను. ఇందుకు అధికారులకు మనోనిగ్రహము, నైతికబలము ఆవశ్యకము. కాలక్రమమున వర్గరహిత సమాజము (classless society) ఏర్పడు పరిస్థితి వచ్చి నపుడు, ఇతర వర్గములతోపాటు అధికార వర్గముకూడ దానియందు లీనము కాగలదు, ఓ. స. మూ, అనంతపురముజిల్లా : అనంతపురము జిల్లా ఆంధ్ర ప్రదేశములోని ఒక జిల్లా. ఈ జిల్లా ఉత్తర అక్షాంశ రేఖ 13°-40' నుండి 15°-15' వరకును, తూర్పు తులా రేఖ 76°-50 నుండి 78° 30' వర విస్తరించి యున్నది. మై 15 సూ రు 1730° అనంతపురముజిల్లా ఈ జిల్లా అంకెలు ఈ క్రిందివిధముగా నున్నవి. జిల్లా మొత్తము : విస్తీర్ణము - 6706 చ.మై; గ్రామములు-

వి

858; పురములు 14; జనాభా 18,81,558; పురుషులు 7,01,242; స్త్రీలు 6,80,814; గ్రామ వాసులు 11,89,898; పురవాసులు 2,21,558; జనసాంద్రత, 208. ఈ జిల్లాలో తొమ్మిది తాలూకాలు గలవు. వివరములు ఈ క్రిందివిధముగా నున్నవి. 1. అనంతపురం తాలూకా : విస్తీర్ణము, 926 చ.మై, గ్రామములు, 114; పురములు, 9; జనాభా 184708; పురుషులు 85459; స్త్రీలు 79244; గ్రామవాసులు 182751; పురవాసులు 31952. 2. గుత్తి తాలూకా : విస్తీర్ణము 896 చ. మై; గ్రామ మ ములు 137; పురములు 4; జనాభా 214551; పురుషులు. 108840; స్త్రీలు 105511; గ్రామ వాసులు 144938; పురవాసులు 69918. కుదేరు కల్యాణదుర్గం గుత్తి తాడిపత్రి ఈ జిల్లా దీర్ఘచతురాకార మున (oblong) నుండును. నిడివి ప్రాంతము ఉత్తరము నుండి దక్షిణమునకు ప్రాకు చుండును. కల్యాణదుర్గము, మడకసిరా తాలూకాలమధ్య పడమటినుండి మైసూరురాష్ట్ర భాగముచొచ్చుకొనిఉండును. ఈ జిల్లాకుఉ త్తరమున బళ్ళారి కర్నూలుజిల్లాలును, తూర్పున కడపజిల్లా యునుద క్షిణమున చిత్తూరు జిల్లాయును, మైసూరు రాష్ట్రమును పడమట మైసూరు రాష్ట్రమును, బళ్ళారి జిల్లాయును, ఎల్లలు గానున్నవి. మడకసిరాతాలూకాలోని కనజనహళ్ళి, సరజ మ్మనహళ్ళి, కోట గారలహళ్ళి అను గ్రామములును, హిందూపూరు తాలూకాలోని చంటికుంటపల్లి అనుగ్రామ మును మైసూరు రాష్ట్రముతో 1950 లో చేర్చబడినవి. 7180 178 అనంతపురము జిల్లా అనంతపురము ( చిత్తూరు 8, తాడిపత్రి తాలూకా : వి స్తీర్ణము 641 చ. మై; గ్రామ ములు 98; పురములు 2; జనాభా 132794; పురుషులు 87,988; స్త్రీలు 84798; గ్రామవాసులు 105481; పురవాసులు 27868. 4. కల్యాణ దుర్గము తాలూకా : విస్తీర్ణము 821 చ. మై. గ్రామములు 74; పురము 1; జనాభా 118894; పు రు షు లు 61881 ; స్త్రీలు 57018; గ్రామవాసులు 110281; పురవాసులు 8168. 5. ధర్మవరము తాలూకా : విస్తీర్ణము 788 చ. మై; గ్రామములు 65; పురము 1; జనాభా 114812; పురుషులు 59229; స్త్రీలు 55588: గ్రామవాసులు 100109; పురవాసులు 14708. 6. పెనుగొండ తాలూకా : విస్తీర్ణము 882 చ. మై; గ్రామములు 99; పురముఖ 2; జనాభా 188849: