Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

17 7777 6 1. మూతి 2. పీడన మాపక ము 8. ఆవిరి ↑ 10 బహు నాళీయతాపక ద్రోణి 4. సాంద్రీకృతమయిన ఆవిరి 5. కేంద్రావగ ఉపచయము (Centrifugal pump) ↑ 6. క్షారద్రావణ మట్టము 7. వస్తువుల నుట్టము 8. సచ్ఛిద్రముగ కల్పితమైన అడుగు 9. బహునాళీయ తావకము 10. క్షారద్రావణము మూడుమారులు లేక క్రింది రితిగ నున్నవి: 1. నీళ్ళలో ముంచిఎత్తుట, 2. ముడి పదార్థమును కడుగుట, 3. సున్నములో ఉడుక బెట్టుట, 4. కడుగుట, 5. కాస్టిక్ సోడాతో ఉడుక బెట్టుట, 6. బట్టను పచ్చిక పై పరచుట, “బ్లీచింగ్ పౌడరు”, గంధకిత ఆమ్లము ఉపయోగించుట. సోడా ఆష్ (సోడియం కార్బనేట్) ను యంత్రములను వాడుటవలన ఈ విధానమునకు అభివృద్ధి చేకూరెను. 1. మూత పెట్టబడిన తొట్లలో ఒత్తిడిక్రింద ఉడక బెట్టుట. 2. మరుగుచుండగా "కాస్టిక్ సోడా” ద్రవమును ప్రసరింప జేయుట. 3. సంపూర్ణముగా కడుగుట కొరకు "కడుగుడు యంత్రములు” ఉపయోగించుట. 4. "ల్లీచింగ్ పౌడరు" ద్రవము సహాయముతో చలువచేయుట. 141 అద్దకము బట్టల మీద అద్దకము (Textile Printing): ఆధారము కూడ నిజమునకు రంగువేయుటయే ; భేద మేమనగా ఒకే రంగు పదార్థము అంతటను సమముగా బట్టయందు వి స్తరించదు. కారణమేమనగా పదార్ధము రంగులొట్టిలో ముంచబడదు. రంగు చిక్కబరచిన స్థితిలో బట్టమీదకు వచ్చునట్లు చేయబడును. ఈ రంగు కొన్ని ప్రత్యేక స్థలములపై వేయబడును. ఇట్లు చిక్కబరచిన రంగును ఉపయోగించుటవలన సూక్ష్మనాళముల గుండా ప్రసరించి వ్యాపించదు. ఏర్పాటు చేయబడినదియు, సునిశితమును అగు అంచు దీనివలన సాధ్యపడును. రంగు ఉపయోగి:ప బడిన చోట నెల్ల బట్టలో ఆ ప్రదేశమునకు మాత్రమే రంగు పట్టును. వివిధములైన బట్టలపై రంగు రీతులు, లేక రూప రచనలు, అచ్చువేసి తయారుచేయుటకు అనేక పద్ధతులు కలవు. 1. చేతి దిమ్మలతో అచ్చువేయుట. 2. పెరొటైన్, లేక యంత్రపు టచ్చులతో అచ్చు వేయుట. లి. చేతికుంచెతో రూపరచన కల్పించుట. (Stencilling by hand-brush) 4. గాలికుంచెతో రూపరచనకల్పించుట, (Stencilling) by air brush) (ఎయిరోగ్రాఫ్ Aerograph). 5. తెర అచ్చు (Screen printing). 6. చెక్కబడిన రాగి వలకలనుండి చదును టచ్చు ముద్రణ. (Flat press printing from engraved copper plates). 7. యంత్రముద్రణము, లేక రూప రచనలు రాగి రోలర్లపై చెక్కి రోలర్లచే అచ్చు వేయుట. దిమ్మలతో అచ్చువేయుటలో రూపరచనలు కఱ్ఱపై ఉబుకునట్లుగా చెక్కబడి యుండును. ఈ ఉబికిన భాగ ములు రంగు భూమిక (colour pad) నుండి రంగును గ్రహించి బట్టపై ఒత్తబడినప్పుడు ఆ రంగును బట్టమీద పడునట్లు చేయును. దిమ్మలతో రూపరచనలను అచ్చు వేయుటలో ఇది చాల సులభమగు విధానము. బట్టలపై అచ్చు వేయుట కిది మిక్కిలి పురాతనమైన పద్ధతి. ఇది ఆలస్యముతోను, వ్యవయముతోను గూడిన పద్ధతి. ఆధు