పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/307

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రబంధరాజ వేంకటేశ్వర

17. త్రిపురరేకులు
హారవిసరచారణ హరిసారసహిత చంద్ర జయనుత
నారదవర పూజితపద గౌరవకటి
నారద రుచికాంతి నరఘన సారస సమనేత్రయుగళ
ధీరవిశద వీన తురగ భైరవభవ.
18. అర్ధచంద్రికలు
కరివరదకు వర | హరినగ నిలయ
19. సువ్వాల
సారససమనేత్రయుగళ
నారద రుచి నరఘన
ధీరవిశద వీనతురగ
భైరవభవ
20. లాలి
సారససమనేత్ర నారదరుచి
భైరవభవ జైత్రభర శుభకరణ
21. ఏల
ధీరవిశద వీన తురగ | సారసమనేత్రయుగళ
హార విసరచారణ హరి | సారసహిత నారదవరపూజితపద
22. మంజరి
నారదరుచి కాంతినరఘన పనిత
వీనతురగ హార విసర శుభకర
సారస సమనేత్ర చంద్ర జయనత
శరజవారాశి విశద పూజితపద
మధువిశరణ మణిమయ మకుట హరి
కరివరద హరినగ నిలయనిగమ.
23. సమతాడిండిమతాళవృత్తము
తక్కతోంగ ధిక్కతోంగ ధిమితతోంగ ధిమితతా
తనన తనన తనన తనన తనన తనన తనననా|