పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - రెండవ సంపుటము.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

§ 8 е о (с 3 5 8 бо А её యెల్టభూపతి, యుద్ధమున నాతనిని జంపి బే, రాజును గొఱవి గ్రేస్టమ్స Ж. ОдS- c బ్రతిష్ఠ సెను , ఈ యూహలు మూఁ డవ పము నందిలి మిదటి రెండుపాదములపై నాధారపడి యు వ్న వి. పూఁడవ పాదము నతికలి భావనును సరిగా గ్రహింపఁ గలిగితి మేని తక్కి-న విషయము త యు బోధపడ గలదు, కాని యా పాదమందలి ప్రా సాతర యు తప్పట వలనను యతిస్థానమందశగము లేక పోవుట మూలమున ను సాపాద మర్ధ మగుట లేదు. నాల్గవ పాదమెందలి పండ్రఁ డెవ్వఁడో తెలియదు, పండ్రడు, ఒకవ క్తియో! లేక యిది యెg కు చేసిన చేతను దెలు పు “చంపడు" వంటి కియాపదమో తెలియదు ' మొగుడు' పదమునకు ముకుళింపజేయునను నర్ధయువ,ది. రెండు మూఁడుపాదములను సమన్వ యము చేసి చూడఁగా బేతరాజు యొక్క వైరి కొక తనయుఁడున్నట్లును వాఁడప్రతియుఁ డైనట్లను వాడు యుధ్ధ యునకు రాగా వానిని వెంకిగుడు పలకి బియు ననఁగా జయ 0చి మున భీకృతునిగా జేపియు ఎఱ్ఱడు దయ ది ల(చి వానిని జంపనను నా" పాద వుల కరము స్ఫురించుచున్నది ఆ ప్రతి ముఁడను విశేషణము ఎక్జిని కన్వయింపఁ జేరు వచ్చును. ఇందెంత వఱకు సత్యమున్నగో నిది యెంత వఱకు పండితాంగీకారమును బొందునో చెప్ప, జాను. మూఁడవ పద్యమందలి "రెండవ పాదాంత్యాఓరమూ ‘యూ ఆ నియు మూఁడవ పొదమందలి మొదటి నాల్గకరయులును తితవ' అనియు, ను0డవలయునని నా తలంపు, ఆ తతనయు ననగా ఆలని తనయుఁడని కన్నడ ప్రయోగము, (తె. శా, సంపుట ౧_x) ఈ పక్ష వులో ఁ బ్రాసభంగముండదు. "మొదటి మూఁడు పద్యములకును, నాల్గవ వద్యమునకును సంబo ధము లేదు, నాల్గవ పద్యామిండలికథ యెల్టభూపతి గునంతరమున జరిగినది. ఈతనిభార్య కామమ్మ తన భ_ర్తయనంతరమునఁ గాక తి దేశమునకు పరిపాలకురాలుగా నున్నట్లు కాన్పించుచు :్నది. 1 నుకనే