పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - రెండవ సంపుటము.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

15-2) రు ద దే వ మ హా రా జు 57 రాజు మొదటి బేక్ష రాజని యేు నిశ్చయింపవలసీ యున్న ది "ళా క్ష తీయా ) ధ రాజయుగ చరిత్రా యును రచియించిన శీ చిలుకూరి వీరభద గావు గారును నిశ్లేతలచియున్నారు, ఇక గొఱవి నిగూగ్సి యా లో చింతను నిజాముగాష్ట్రమున వరంగలుజిల్లాలో "కొఱవి' యనుగ్రామ మొకటి యున్న దని తెలియుచున్నది. ఆ కొఱవి' రాజధాని గాఁ గట్టు పదేశమే కొఱవి దేశమని యా కాలను నఁ బిలువ (బ కు చు) డెడి దవి యూహింపవచ్చును. ఈ బేత గాజు నీతిసారకృతికర్తమైన రుద్ర దేవ మహారాజునకుఁ బూర్వఁడగుటయే గాక, యాంధ్ర దేశమును మూఁడు వందల సంవత్సరములు పరిపాలించిన యాంధ్రచక్రవర్తుల వంశమునకు మూలపు గుషుఁ డగుటచే, న ప్రస్తుత విషయములను జర్చించుచున్నాడ నను భీతి యున్న ను, ఈ బేత గాజును గూగ్చియు నీతని పేరుగల గూడూరు శాసనమును గూర్చియు నింతదూరము చర్చించవలసి వచ్చి నది ఈశాసన రు. ఆంధమహా భారతమునకుఁ బూర్వము పట్టినది. ఆ "ఖాలను సాt & భాషాస్థితి, పద్యరచనము మొదలగు భాషా విషయములు గూడఁ గొంచెము గనైనను దెలియు చుండుటచే వీశాసనమునుగూర్చిన చర్చ నిట సాగించుచున్నా (డను, ఆ శాలమున విరియాలవారు పరాక మవంతులైన పభువులు KS* , లేక తాము చేపట్టినవారిని పభువులుగ చేయఁగలిగిన సమగ్గులు గనొ యుండిన ట్ల పద్యములనలనఁ దెలియుచున్నది. ఈ విరియాల వారు కమ్మవారని కొందఱును కత్రియులని కొందఱును వెలమలని కొందఱును నభిపాయ పడియున్నారు. వారికులములో మనకిట బ్రస _క్తి లేదు. ఈపద్యములలో గొఱవి దేశ మొకటియుఁ గాకతియొకటియు గనుట్టుచున్నవి, r కొఱవి దేశము మొదట బేతరాజునకో ఆతనివూర్వులలో చెంది యుండును, దాని నెవ్వఁడో ఆక్రమించుకొని యుండును. విరియాల