పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - రెండవ సంపుటము.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రు ద దే వ మ హా రా జు 53 యూమె కాక తియందు బేతరాజు ను నిలుపఁగలిగినది. "కాకతి కొలవి దేశము లొకటి యే యసి యు కొరవి దేశమునకుఁ గాకతి ప్రధానపట్ల? @so మనియు నొక రనివారు. కాని యCదుల కాధారములు లేవు, పల్లవ రాయఁ డT°ద్ర ( డు కాకతిపై దండెత్తిరాఁగాఁ గామన్మ ?sy~*);O నిరోధించుట(ఆఁక =నిరోధి : చుట) మంచిబుద్ధి యని گةoکه سیاره దని కఱద = బుద్ధి) తలంచి, తాను శ్రీ కావున , తన భర్త చేఁ గొఱవి "దేశమునఁ బ్రతీపింపఁబడిన బేతరాజును గాక తికిఁ బ్రభువును గాఁజేసి యూ తని సాహాయ్యమున నాపల్లవ గాయనివి గాక తిపై రాకుండ నడ్డ ጸo-ድ (*:8 = అడ్డగించి) పిమ్కటఁ జక్రవర్తి యైన భాస్క-రవిభుని దర్శించి యాతని నాశయిం దెను (చొ చ్సె = ఆశ్రయించి) ఈవిధ ముగాఁ జేసి కాకతి రాజ్యమును నిలుపుటవలన వామె చేసిన కార్యము కోటిగుణితమైనది కదా! ఇది నాల్గవ పద్యార్ధమని నాయభిప్రాయము. ఆయినచో నిందలి పల్లవ రాయఁ డెవఁడు భాస్క-రవిభుఁ డెవ్వఁడు ఆని యాలో చింపవలసి యున్నది, ఈ శాసనము క్రీ. శ. ౧ం 0 0 సంవత్సరపాంతము నాటిదని పైన వాసియంటిని, ఆ కాలమునఁ బశ్చిమ చాళక్యుఁ డగు మొదటి త్రిభువనమల్లుఁడు చక వర్తి గానున్నాడు. ఆతని పేరు విక్రమాదిత్యుఁడు అతనికి విభువికముఁడను బిరుదము కలదు. ఇందలి ఆదిత్య విభశబ్దను లను దీసికొని, భాస్క-రవిభుడని పైపద్యములో నుపయోగించినాఁడని నాయభిప్రా యము. ఈ మొదటి త్రిభువవమల్లుని రాజ్యకాలము tề శ. ౧ 0 0 లా పెయిడలు ౧ o ౧లా వఱకు సైయున్నది. పశ్సిమచాళక్యు లకుఁ బల్లవరాజులు సామంత లుగా నుండిరనుట సుప్రసిద్ధ చారిత్రక విషయము. పల్లవ సామంతుఁడొకఁ డవ్పడు కాకతీపై దండెత్తి వచ్చెననియు, కామమ్మ బేతరాజు సాహార్యమున నాతనినినిరోధించి