పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - రెండవ సంపుటము.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

3–2) రే చ న 9 వు లన్ని యుఁ బ్రక్షిప్తను లని వీరభద్రణావుగా రూహించిన తొచు నున్నదీ గద్య యం కలి శ్రావ కాభరణా కబిరుదము గోకర్ణునిని వాగియూహ, కాని యదిపత్యము శాదు. విజనాశ్రయ శ్రావకా స్టోరిశ్రాంక్ష బిగువను లొక్క-వ్యక్తికే సంబంధించినట్లు గన్పడు పద్యము ల సేక సువ లున్నవి, ఆండు చే వీరభద్రరావుగారి యూ హగాలు సరియైనవి కావు. ఈ రేచన జగదేక మల్లుని సేనాపతి యనుట కాయన కెట్టి యా భాన వు లభించెనొ* తెలియదు, కవిజనాశ్రయమున రేచనాను సంబోధిచిన విశేషణములలో సేనాధిపతి యని యర్థమిచ్చు పద మొక్కటియును లేదు. కావున నీతనిని సేనాధిపతియని చెప్పరాదు. సేనాధిపతి గేచన, యీ రేచనకంటె భిన్నుఁడై యుండును. కవి జనాశ్రయకర్త గోకర్ణ డనుటయు వాస్త్రవము కాదు. కస్తూరి రంగకవి గోకని ఛందస్సనియు, భీమన ఛందస్సనియు, వేఱు వేఱుగా(వాసి వేఱు వేఱు పద్యముల నుదాహరించి యున్నాడు. అప్పకవికూడ గోఛందంబును, కవిజనాశ్రయంబుసని వేఱు వేఱు గా నుదాహరించి యు న్నౌఁడు గోకర్ణుడు 『öの必。 ఛందోగ్రంథములను వ్రాయుట యసచి భవము. కావున కవిజనాశ్రయకర్త గోకర్ణఁడు గాఁడనుట నిశ్చయుము గ విజనాశ్రయ రచ. నాళాలను ను నిర్ణయించుట "ళా ధారవులు లేవు, విజనాశ్రయ క_ర్త వేములవాడ భీషా కవి శాఁడనియు రేచన జగదేకవుట్లుని సేనాపతి గాఁడనియు నిర్ణయించినప్ప డీ వి రేచన కాలమును జెప్పట దుస్సాధ్యమైనది, అయినన సాధనాంతరము లభిం చువలకును, రేచనను భీమకవి కాలమువాఁడని ప్రస్తుత వూహించుట వఁచిదని యట్లు చేయుచు స్నాఁడను (ఐహ్మ వేటూరి ప్రభాకరశాస్ర గారు పట్టాభిషేక సంచిక rయందు "నాన్ని యకుఁ బూర్వము ఛందస్సు' అను వ్యాసమున నిటు వ్రాసియున్నారు.