పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - రెండవ సంపుటము.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

8 ఆ ం ధ్ర క వి త ర ం గి జీ గూగ్ని భీమకవిచారిత్రమున విపులము గాఁ జర్చించి యీగ్రంథము వేములవాడ భీమకవికృతము కాదని నిర్ణయించి యుంటి లి. వేములవాడ భీమకవి గాక మఱి యొకభీవున దీనిని రచియించియుండవచ్చ నవి యూహ కలుగు చున్నది, కాని యాభీమున యెవ్వరో తెలియక పోవు టచేఁ బ్రజీతకవియైనను, రేచనను గూర్చి వ్రాసినచో భా విపరిశోధకుల కనుకూలముగ నుండునని యీ చరిత్ర వ్రాసితిని, భీమకవిచారిత్రమున ను డాప" గ్రించిన పద్యగద్యరులనుబట్టి ౧ు) లేఁడు జైన వైశ్యుఁడనియు, వాదీంద్రచూడామణి శిష్యుడనియు, కవిజనాశ్రయ శ్రావ కాభ గణాంక బిరుద వులను వహించి నవాఁడనియుఁ దెలియుచున్నది. ఇతనినివాసము , నిజాము రాష్ట్రము, శ్రీ చిలుకూరి వీరభద్రరావు పంతులుగారు కాకతీయాంధ్ర రా యుగచరిత్రములో "భీమనసోదరుఁడైన గోకర్ణుడు వాగీంద్ర చూడామణియ ను జైన సమయాచార్యని శిష్యుడు. వర్ణిమాన పురాధీశ్వ రుఁడు. ఇతడు భీమకవికిఁ గ_ర్తృ్వ మూరోపింపబడిన కవిజనాశయ వును ఛందో గ్రంథమును రచించి, క ఖ్యాణపు గాధీశ్వరుండైన చాళుక్య జగదేక మల్లునకు సేనాపతిరుగు రేచభూపాలున కంకితము చేసెను, ఈ రేచనకుఁ గవిజనాశ్రయుఁడనియు, గోకర్ణునకు శ్రావకాభరణాంకుఁ డనియు బిరుద నామునులు కలవు. కవిజనాశ్రయములో నాలుగా శ్వాస మలును జైన కావ్యధ్కచుల ననుసరించి వాగ్దేవ శాస్తుతిలో (బ్రారంభింపఁ బడినవి, వేములవాడ భీవు కవి రచించిన ది నృసింహపురాణము 7గాని కవిజనాశ్రయము కాదు" అని వ్రాసియున్నారు. వీరభద్రరావు గారి యభిపాయము ననుసరించి కవిజనాశయ క_ర్త గోకర్ణఁడనియు, -ēచన కృతిపతియనీయుఁ దేలుచున్నది. దీనినిబట్టి రేచన, కృతిపతియే గాని పణీతకవి కాఁడనియు, రేచన రచించినట్లు కన్నట్టు చున్న గద్యపద్య