పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - రెండవ సంపుటము.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మ ం త్రి భా ప్క రు ( డు 1 J5 3. దాదాపు రc ం పగ్యమ లలో నొక కవి దెప్పి యుండిన య రణ్యకాండమును, క్లుప్తయు గా న న్న దన కారణమునఁ దొను విపుల మ గా వాయcదలచి కథను బెంచుట కవ కాశ మీయని మొ - టి రచ నను గొ* ని ౧లాం పద్యములను (ಡಿಸಿ ಪೆಸಿ 3 دم كـ كة سي o పద్యయులను దీసికొని తాను x 0ం పద్యనులను రచించి యందుఁ జేర్చి మొత్తము "శాండవును బూర్తి చేసి యుండు నవిచెప్పట మూడవమార్గము, ఈ వాదము నందుఁ గూడ దోషము లేక పో లేదు, x 0 0 పద్యములను రచిం పc గలిగి నకవి .అ o o పr్యయ ఆ నగూడ దా నేర చించి మొత్తము కాండ మును బూర్తిచేయును గాని యిట్ల వులగ మేల చేయును? ఇ చేయుట స్వభావవిరుద్ధ యుగా గొ న్పించును. ఆయన ను, బై నివ్రాసిన మూఁడు మిర్గములలో నిది యేు మేలలయినది గా గా న్పిం చుట చేతిను, నిందలి దోష మనకు సమాధానమిచ్చుట కవ కాశ ముండ టవలన ను నింతికం రెు మార్గాంతరము స్ఫురింపక పోవుట మూలమునను, బలవ_త్తర మగు స్యా వు :భించువల్ల కు నీయూహయ Oదే సత్వ వున్న గని భా: 0తము. ఆగణ్య కాండ ద్వితీ యక వి యూ కాం షిమును బెnచి వాయవలయుననియే యుద్ధేశిం గెను గాని యా కాండమును దాను బ్పూర్తిగ నాయఁదల పెట్ట లేదు. అందుచే నైదువం నలఎద్యములను వ్రాసిన యాతడు అం౦ పద్య ముల నెల రచిపకుండు నని ప్రశ్నించు కొనివ లాభము లేదు. ఇదియే యిందలిదోషమునకు సమాధానము. మొ_త్తముమి" (గ నేపధ్ధతిలో జూచినను, నారణ్యకాండమున నిరువురికవిత్వ మున్నదని యొుప్పకొనక తప్పదు, ఈ రెండు కవిత్వము లొక్క వే యనియు, మొదట క్లుప్తముగా వ్రాసి తరువాత నాతఁడే వురికి కొన్ని పద్యములను రచించి యందుఁ జేర్చియుండవచ్చు ననియుఁ గొంద అనవచ్చును, ఇది సుసంగతము కాదు. తానదికఱకు కష్టవడి రచించిన రెండువందలపగ్యచులను దీసివేయుట. కెవ్వఁడునంగీకరింపఁడు.