పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

86 ఆ ం ధ్ర క వి త ర 0 గి కి హి, శా. సc| ౧ పుట 3 ౧ లోఁ బైని జెప్పిన యీతని సుగుణము లన్నియు వర్ణింపబడియున్నవి. గ్రంథవిస్తు భయమున నాల్లోకముల నిట వాయ లేదు. ఈతని రాజ్యకాలము 8). ఢ లాం ర మొదలు లా రలా వఱకును నలువదినాలు సంవత్సకి ములు ౧.అ. కలివిష్ణువర్ధినుఁడు;— ఇతఁడు నరేంద మృగరాజని బిరు るs3cさo さ数sーマo☆R でoあ3 విజయాదిత్యుని కుమారుఁడు, తూర్పు చాళుక్యరాజులలో విష్ణువని నామమును వహించినవారియం దీతఁ డైద వవాఁ డ గుటచే నితని కై దవవిష్ణువర్ధనుఁ డనియు, సనుస్తాయుధముల చేతను యుద్ధ మొనర్సు నేర్పు కలవాఁ డగుటచేఁ గలివిష్ణువర్ధనుఁ డని యు నీతనికి నామాంతరములు. ఇతనికిఁ సర్వలో శాశ్రయుఁడు, విషము సిద్ధి పరమమాహేశ్వరుఁ డనుబిరుదములు కలవు. ఇతఁడు తండ్రిలోఁ గూడ నుండి యాత(డొనర్సిన యుద్ధములలోఁ బాల్గొని యుండెను. ఈతనిభార్య రాష్ట్రకూటాన్వయ సంజాత యగు శీలా దేవి, ఈ మెగోవిం దరాజు యొక్క-గాని, ఆమోఘవర్షుని యొక్క-గాని కుమార్తె గైయుండ వచ్చునని చరితకారులు వ్రాసియున్నారు. కాని యిబామె, ఇందభ ట్టారకుని కుమారై ဩလ့ရ္ဟယ္အ గుణగ విజయా దిత్యుని యురుటూరి శాసన వును బట్టి తెలియుచున్నది, రాష్ట్రకూటులలో యింద్రభట్టారకులు మువ్వరున్నారు. మూడవ యింద్రభట్టారికుఁడు శా. శ. లార9 పాంతము వాఁడు, "కావున నా తఁ డీశీలవు తండి కాఁడు, మెదటి యిందభట్టారకుడో రెండవవాఁడో మై యుఁడను, శీలా దేవిభట్టా రిక యను పేరుగల యొక సంస్కృత కవయితి కలదు. ఆమె యిబామె యేమో యని సంశయము కలుగు చున్నది. భ"విపరిశోధనమువలనఁ ,సత్య మెఱుంగ రాదు סייזל ఇతని రాజ్యకాలము క్రీ. శ. లాxFవ సంవత్సర మొక్కటియే. o B, గుణగవిజయాదిత్యుడు;— ఇతేఁడు కలివిష్ణువర్ధనుని కుమారుఁడు, విజయాదిత్యలలో మూఁడవవాఁ డగుటచే నీతనిని