పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

న న్న య భట్టు 87 మూఁడవ విజయాదిత్యఁ డందురు. ఇతనికి గణాంక విజయాదిత్యుఁ డ నియు, గుణ గాంక విజయాదిత్యుఁ డ: యు నామాంగరములు, గణళా దిత్యుఁ డని యాఁధకవులచగితము నందున్నది. Жgaš శబ్దమునుబట్టి కాబోలు నీతఁడు గణితశాస్త్రమునఁ బండితుఁ డని వీరేశలింగము పcē లు గారు వాసియున్నారు. "కాని యందులకా భారము నాకుఁ గనపడ లేదు, ఇతనికి సమ స్త్రభువనాశ్రయుఁడు రణరంగశూదకుఁడు) విక మధవళుఁడు, ప) చక'రావుఁడు తిభువనాంకుశుఁడు; నృపతి మార్తాండుఁడు, బిరుదాంక భీముఁడు మొదలగు నెన్నియో బిరుదములు కలవు. ఇతఁడు మిగుల పరాక వువంతుఁడై యనేక దేశములను జయించి నలువదినాల్ల సంవత్సరములు లేకచ్ఛతముగా క్రీ శ. లాగా-9 వ సం|| ఏపియలు ౧ ? తేదీ వఱకు వేఁగి దేశమును బరిపాలించెను. ఇతడు రాష్ట్రకూటాధిపతి యగు రెండవకృష్ణునిలో యుద్ధము చేసి యాత్రని నొ*డిలచి యాత్రని రాజధానీనగర వుగు మాల్యఖేతము (నిజామరాష్ట్రములోని మాలెఖేడ్)ను దద్ధ యుగావించి కృష్ణవురదహన విఖ్యాతకీర్తివంతుఁడని యతని వారిచే శ్లాఘింపఁ బడియోను: ఉప్పటూరు వా _స్తవ్యుఁడును, ఆప స్తంబసూత్రుఁడును కౌశిక గోత్రుఁడును, దామోదరశ్క పుత్రుఁడు నగు వినయశర్మ యొసంగిన యద్భుతా దేశము ననుసరించి నోడంబరాష్ట్రాధిపతిని జయించి నొ*డం బుల నోడించి యాసంలోషముచే నావినయశర్మక గుద్రహారవిషయము (కృష్ణా మండలములోని గుడివాడ ప్రాంతము) లోని బ్రండపల్జ అను 7గామ మును దాన పెుసంగెను. మఱియు నీతఁడు గుదహార విషయమందలి "ఉరువు)ూరు' అనుగా మమును (కృష్ణామండలములో గుడి వాడ తాలూకా యందు పామఱ్ఱ గామము యొక్క ప్రక్కనున్న ఉరుటూరు) పదునలుగురు బాహ్మణులకు దానము చేసినట్లాకశాసనము (ఆంధ్రసాహిత్యపరిషత్ప _త్తిక సం|| ౧ ఫుట ౧రం) వలనఁ దెలియుచున్నది. ఈ శాసనము