పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/98

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

1-22] న న్న య భట్టు 85 కుమారుఁడు నైన నృపరుదుఁడు విజయాదిత్యుని పక్షమువ నుండెను. ఈ యుద్దము ఒకటి రెcడు కాదు పండ్రెండేండ్లు జరిగినది. ఒకప్పడు భీమసలి జయించి వేగిసి హాసనమును నొక్రమించుకొనినను, ఈ రెండవ విజయాదిత్యుడు తన పట్టుదలను వీడక ద్విగుణీకృలోత్సాహ ములో రణ మొనర్చి పం డెండేడ్లలోను G O లా యుద్ధములు చేసి, ੋ੪ రుని రాష్ట్రకూటులను గాంగులను జయించి నిష్కంటకముగా రాజ్య మేలెను. పండెండేండ్ల యుద్ధములలో గడచిన ను మిగిలిన కాలవు లో బజానురంజకముగా ధ్మమూర్తి రైు రాజ్యపాలన మొనర్చెను. ఈతఁ డొనర్చిన గంలా యుద్ధములలోను జరిగిన ప్రజాసంహారాదిపాప నాశనమునకై ౧ంలా శివాలయములను నిర్మించి, ఆ నేకాగ్రహారముల నొసంగి యు నే క్ష తటూ శా రావూదులను బ్రతిష్టించెను. పెక్కు-సారులు తులాభారమును దూగి యా వెండిబంగారములను పేదల కొసంగి కీర్తి వడసెను. ఈ విజయాదిత్యుఁడు రాజనీతివిద్యావిశారదుఁడు యుద్ధవి ద్యానిపుణుడు చతిురుపాయగ హస్య వేది. ధర్మాధర్మవిజ్ఞాని పాప భీతి కలవాఁడు. ఈతని కీ_ వీతనితరువాతి రాజులు తమ శాసనములలోఁ మిక్కి-లిగాఁ గొనియాడి యున్నారు. మచ్చునకు గుణగ విజయాది త్యని యురుబూరి శాసనములోని వాక్యముల నీకింద నిచ్పుచున్నాఁ డను. "తస్యవియతనయాకి విజయాదిత్యః ఆష్ణోత్తం యుద్ధశతం జిత్వా లబ్దయశోజయః చాళ్యా శ్యార్ధనభూపా పో రాజా చాళుక్యవంశజః 55 бо దస్త్రమృగరాజ శీ విజయాదిత్యభూపతిః త్యాగ్ భోగి యోగీ నిత్యం స త్యాశయాన్విరః అష్టోత్త) యుద్ధశతం యుద్ధ్వా తత్పాసనుత్తయేతత్త దద్ధప్రదేశేషు వేంగీదేశే సమస్తతః ఆ గహార ప్రపారావు తటాకోప వనాచ నరేం ద్వేగ నామాని సేశ్వరాయతనానిచ సనృత్తగీతసతా gడి చాప్టో _త్తర శతానియః కృతవాన్ససదా భాతిభూత లేఖ్యాతసాహసః" ఈ రాజసింహుఁడు వేదవేదాంగపారగు లయినయిరువది నలు గురు బాహ్మణులకు కొట్టు ప ట్టు ఆనుగా మమును చందXహణ (كيتع (المتع నిమి_త్తమున చానమిచ్చినట్టు వాయించిన యొక శిలాశాసనము (ద.