పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/96

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

న న్న య భ ట్టు 33 5 పెర్మంచిలి శాసనము C. P 6 - 1913-14 6 రెండుబళ్ళిశాసనము C. P. 2 of 1914-15 7 C. P 4 of 1924-25 భారతి రక్తాషి Kocs! మార్గశిర మాసము. ఇతవి రాజ్యకాలము હિં, శ. 2O5 మొదలు 2, X 0 వరికు ముప్పదియేడు సంవత్సరములని చెప్పవచ్చును. పండితుల కృష్టి :אי-ס గ్రించిన ఆహదనాకర శాసన విూతనిదని కొందఱును, నైదవవిప్లవనుని దని కొందఱు నభిప్రాయము నొసంగియున్నారు. F. మొదటి విజయాదిత్యుఁడు: — ఇతడు సూఁడవ విప్లవ నుని కుమారుఁడు ఈతఁడు పెయిదలు 7గా విజయాదిత్యనామమనుధరించిన వారింక ను గొంద అుండుటచే నీతనిని చరిత్రకారులు మొదటి విజయా దిత్యుఁడని పిలు దు చు వ్నారు, ఇతఁడు (క్రీ. శ. 2X ౧ మొదలు 2_లా వఱకు ౧లా సంవత్సరములు గాజ్యము చేసెను. ఇతని పరిపాలనము కీ. శ 2 రL మొదలు 2_లా వఱకు నని కొందఱును 2xn మొదలు 2 2ం వఱకునని కొ, దఱును చరితకారు లనుచున్నారు. ఎట్లయి నను నితఁడు రాజ్యముచేసిన కాలను ౧లా సంవత్సరములు. ఇతనికి విజయా దిత్య భట్టారికుఁడని నామాంతర మున్నది. మఱియు త్రిభువనాంకుశ, విక మరావు, విజియసిద్ధి బిరునవులుకూడ కలవు. త్రిభువనాంకుశ బిరు ద నామమును దాల్చుట కీతఁడే మొదటివాఁడు, ఈతని తరువాతివారీ బిరుదమును వంశపరంపర గా వహించుచు వచ్చిరి. ఇతని కాలములో రాష్ట్రకూటులు వేగి దేశమును జయింపవలయునని ప్రయత్నించిరి. కాని యది సాధ్యమ కాలేదు. ౧౦. నాల్గవ విష్ణువర్ధనుఁడు:- ఇతఁడు మొదటి విజయాది త్యుని కువూరుఁడు. వేఁగి"దేశమున కుబ్జవిష్ణువర్ధను నాఁటి నుండియు చాళుక్యులకింద నున్నను, విష్ణుకుండినులు మొదలగువారిచే నడుమ నడుమ నాటంకములు గల్సింపఁ బడుచుండెను. ఈ నాల్గవ విష్ణువర్ధనుని