పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/95

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

82 ఆ 0 ధ క వి త ర 0 గి జి 2. కొక్కిలి:—ఇతనికి కోకిలవగ్మయ నియు, వికమాదిగ్యభట్టా దికుఁ డనియు, నావూంతర ములు, ముcగి యువ రాజునకు రెండవభార్య వలన కలిగిన కుమారుఁడు. మంగి యువ రాజునకుఁ బ్రెc జెప్పిన "రెం డవ జయసింహుఁడు గాక విష్ణువర్ధనుఁడను వుeణి యొక కుమార డున్నా ఁడు. ర్పెడవ జయసింహునకుఁ బుత్రపంతానము లేకపోవుటచే నాతని తరువాత వాతని సోదరుఁ డైన విష్ణువర్ధనునకు రాజ్యము তোক:5 లసి యుండ ఁ గా నీ కొక్కిలి కాంచీపుర పల్లవరాజులైన "రెండవ నర సింహవ్క యొక్కయు, నీతని తనయుఁడైన పరమేశ్వర వర యొక్క యు సాహాయ్యమున నకమముగా వేఁగిసింహాసనము నాక9మించు కొని - మాసములు క్రి. శ, 2nరవ సంవత్సరములో రాజ్యపాలనము చేసెను. ఇతలో* పల్లవులలో నంతఃకలహములు వచ్చుటచే వారిసాప-8 య్యము కొక్కి-లికి లభింపద య్యెను. ఆసమయమును గని పెట్టి బలవంతుఁ డైన విష్ణువర్ధనుఁ డీతనిని జయించి సింహాసనము నధిపించెను. లా, మూఁడవ విష్ణువర్ధఁడు:-- ఇతఁడు వు o గి యు వ రా జు యొక్క రెండవ కుమూరుఁడు. రెcడవ జ య సి o హు ని తన్కుఁడు అకమముగా రాజ్యమా కమించుకొనిన కొక్కి-లిని జయించి రాజ్యము ను స్వాధీనము చేసికొని యితఁడు వేగిరాజ్యమును నిష్క-Oటకము 7గాc బరిపాలించి యు నేక ధర్మకార్యములు గావించెను. ఇతని కాలములో నాంధదేశము న జైనమతము వ్యాపించియుండెను. ఈ రాజచందుఁ డు భయువు కేవుల యందును సమబుద్ధి కలవాఁడై జైనుల యాలయము లను బాహ్మణాలయములను గూడ బోషించెను. ఈతని శాసనములు పెక్కు-లు కలవు. 1 పసపుంబజ్జ *KS&S C. P. 9 of 1913–14 A. R. 2 మావిండిపల్లి శాసనము C. P 3 of 1914–15 A. R. నీ చుసినికుండ శాసనము C. E 9 of 1916_17 A. R. శీ జలమూరు శాసనము C, P 10 of 199_20 A. R. ఎ ఇ ). సం ౧లా పుట Xలా.