పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

84 ఆ ం ధ్ర క వి క ర ం గి జీ "గ్రాలు వునాఁటికి వేగిరాజ్యనునఁ దూగ్పుచాళుక్యులు వు KC బొడు S” Dð. Kor X విజయాదిత్యుని సాతలూరి శాసనము (భౌరతి సం ౧ సం గా పుట 2ం)లో ని నాల్గవ ఓవర్ధను డు వేగి పంక్రాడెడు వేల "దేశమును బరిపాలించినట్లు 'తిస్యతని యకి విష్ణవనికి పంచ త్రిఁ శ ద్వర్గా ణి ద్వాదశసహస్ర వేంగీఎుండల మన్వపాలయత్ " అని చెప్పఁబడినది" ఈతని "gళాల వులో రాష్ట్రకూట రాజులలో నcతఃకలహములు సంభవించెననియు నందు గోవి. దరాజను నతఁడు వేఁగి దేశాధిపతి సాయ ము నభి పి.C చెననియు నొకి శాసనమునఁ జెప్పబడినది. (ఎపిగా ఫియా యిండి కా సం X పుట ౧ం ర) ఇతని కి విజయాదిత్యుఁడును భీమసల్కి-యను నా పూరితమ Же» చాళుక్యభీముడు నను నిరువురు కుమారులు కలరు. ఈ నాల్లవ విష్ణవునుడు కాలచుర్యి వంశములోని తిపురాధీశ్వరుని కుమార్తెను బరిణయ వూడెననియు నా మెకు నృపరుద్రుఁడను మeకి యొక కుమారుఁ డు జన్మించెననియుఁ జెప్పచున్నారు. ఇతని రాజ్యకాలము (3. శ, 2_ణా" మొదలు లా c 3 వఱకు ముప్పదియైదు సంవత్సరములు. ౧౧, రేలడవ విజయాదిత్యుడు:- ఇతఁడు నాల్గవ నిష్ణువస్థ సుని కుమారుఁడు. ఇతనికిఁ గల వీరు దములలో నరేంద్రనుృగరాజను నది పథానమయినది. ఇతని తరువాతి వారి శాసనములలో నీతనిని నరేంద్ర మృగరాజనియే వాయు చువచ్చిరి. ఈతనికి మహారాజాధిరాజు, సమ_స్తభువనాశ్రయుఁడు; చాళు శ్యాన భూపాలుడు, తిభువనాంకు శనఁడు; రాజపరమేశ్వరుఁడు, విక్రవధ వన్దుఁడు నను బిరుదవులు కలవు, ఈతని తండియనంతరము, వేంగీచ్కాక్య సింహాసనమునకై యిలాతవి సోదరుఁ డైనభీముసల్కి యిబాతనిలో పోరాడెను. రాష్ట్రకూట రా జగు గోవిందుఁడను, ఆతని సామంతులగు మైసూరు దక్షిణ గాంగులును భీమసల్కికి సాహాయ్యను చేసిరి. హైహయ వంశజుఁతను, పినతల్లి