పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

న న్న య భ టు 7i. లలో మంగళే సఁడు తన ప్రాణములను రాజ్యమునుగూడఁ బోఁ గొ కొనుయోును. మంగళేశు చి యనంతరమునఁ జాన్డుక్య రాజ్యభారమును వహి-eం చినవాడు కీర్తివ్క పెద్దకుమారుఁడగు పులకేశి. ఇతనిని రెండవ వుల కేశి యందురు. ఇతడు వేగి దేశ యును జయించి పిమ్మట కళింగ దేశ మునకు బఖాననగరమైన పిఠాపుర దుమును సాధించి యా దేశమును స్వాధీనము చేసికొని రెును, రాష్ట్రకూటులను, కదంబులను, గాంగులను, మార్యలనుగూడ జయించి వారిని సామంతులను గాఁజేసి వారిఁ గష్పము లను గైకొనియెను చాళుక్యులలో నింత పరాక్రమవంతుఁడగు てアマ2*○ కొకఁడు లేడు. ఇతనికి రాజప మేశ్వరుఁ డనియు, సత్యాశ్రయ పృధ్వీవ భ మహా గాజనియు బిగుదములు కలవు. ఉ_త్త హిందూస్థానమున సార్వభౌముడై కన్యాకుబ్జమును రాజథానిగ జేసికొని పరిపాలించుచు న్న హ్వ వర్ధనుడు దక్షిణ దేశమును జయింపవలయునని వచ్చినప్పడడ్డ తగిలి, యాతనిని దక్షిణమునకు రాకుండఁ జేసే వదీ పృధ్వీవల్లభ ముహ రాజే. ఈతఁడు వేఁగి కళింగ దేశములను జయించుటకు వెడలినప్ప డీ తనిలో వీతని తమ్ముఁడైన విష్ణువర్ధనుఁడు కూడనుండి యూతనికి సాహశీ య్య మొనర్సుచుఁ దా నీ దేశమునకు రాజుగా నుండవలయునని తలంచు చుండెను, వేఁగి కళింగదేశములను జయించి తన దేశమునకు మరలిపో వునప్పడీ రెండవ పులకేశి, తనతమ్ముఁడైన విష్ణువర్ధనుని τέςΑ ξ Φοκ దేశయులను బరిపాలనము చేయుటకై నియమించెను. ఈవిష్ణువరనుఁడు మిక్కి-లి పొట్టివాడుగ నుండుటచే నీతనికి కుబ్జవిష్ణువర్ధనుఁడని పేరువచ్చి నది. ఈ తఁడు కవముగా స్వతంతుఁడై వేగి కళింగదేశముల రాజ య్యెను. విష్ణభట్టారకునిచే సంక్షీంపఁ బడిన విష్ణువర్ఘనుఁడు పెుదలు 7గా నీ కు జ్జ విష్ణు వ స్థ ను ని వఱకును గల వంశవృక మికింద చూపబడు చున్నది