పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

70 ఆ 0 ధ కవి త ర ం గి జ్ గావుపంఖ్య కానేరదు. రాజునకు వచ్చు నా దాయమును గాదు. అది యా కాలపుజనసంఖ్యయై యుండవలయును, నవీన చరిత) ణార లు కొండ ఆకీయాభిప్రాయమునే వెలివుచ్చియున్నాను. ఈ విష్ణువర్ధనుడు కీ. శ. X С О సంవత్సర పాంతము వాడని చెప్పవచ్చును ఇతఁడు పల్లవరాజు కుమార్తెయైన మహాదేవిని పెండ్లియాడి యా మెవలన విజయాదిత్యుఁ డను కుమారునిఁ గని యొును, విజయాదిత్యుఁడు: - ఈ విజయాదిత్య వ" ప–శీ రాజ్ఞు మిక్కీలి పౌరుష శాలి, ఆ నెక్ష యుద్ధములలో బాల్గొని రిణ రాగుఁ డను బిరుదు వహించి పఖ్యాతి గాంచెను. ఇతనికుమారుఁడు పు ల కే శి:- ఇతఁ డు చాళుక్యవంశమున మిక్కి-లి యశస్సు నార్జించిన మహా పురుషుఁడు రాజధానీని గరమైన వాతాపి నభివృద్ధి గావించి సత్యాశ్రయ శ్రీ పృధివీ వల్లభరణ వికమాంక వహారాజను బిరుదు నామమును గైకొని రాజ్య పరిపాలనము చేసెను. ఇతని కుమారుఁడు కీర్తివల్లభ మహా రాజు;ఈ రాజచందుఁడు మౌర్యలను, కడి Qబులను జయించి రా *$ వు ను పెంపొందించినవాఁడు, ఇతనికి 'పులకేశి, జయసింహుఁడు, విష్ణువునుఁ డు"నను ముగ్గురు కుమారులు. తండ్రి చనిపోవునప్పటికి వీరు పసివారుగ నుండుటవలనఁ గీర్తివర్మకు సవతి సోదరుఁడై న మంగళేశుఁడు రా జై చేది "దేశమును బౌలింపు చుండిన కాల చుర్యలను చాళుక్యస్వామిరాజు ను నింకను వ గి కొఁ దఱు రాజులను జయించెను. ఇతఁడు గొ ప్ప పరాకమవంతుఁ డ ని రయు, దగ్లాత్కఁ డనియు బేరు 7గాంచిన వాఁడు, ఇతఁడు తన కుమారుని రాజ్యమున నిలుపవలయునని య నేక ప్రయత్న ములు గావించెను గాని, కీర్తివ్క జ్యేష్టపుత్రుఁడైన రెండవ పులకేశి శ_క్తిసామా వులవలన నాప్రయత్నము కొనసాగలేదు, ఆప్రయత్నము