పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/76

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

న న్న య భట్టు 6器 కావన యుద్ద గోత్రగుని కొందఱును, జెప్పకొనుచున్నారని శ్రీసూక్య నా - లాయ r rగాగి వా N వు.- గోత్రమెప్పడును తమయిష్టము ವಿ ಜಿಎನಲ್ಲು నెప్పకొనునిదికాదు రామఃవి యుద్ద గోత్ర శాతుడయ్యును, దాని నే చెప్పకొనక తిత్సంబధమైనదని యమిచ్చు 'మౌద్గల్య గోత్రమని ఏల శెప్పకొనవలయును f రా వు క వి వంశములో (వివాదాస్పదుఁడయిన నన్నయను విడచి) పూర్వము గాని, తరువాతఁ గాని, ముద్గల గోత్రజుఁ డనని చెప్ప కొనువారున్నారని చూపఁ గలిగినప్పడు, ఈ రెండు నెక గోతములుగా భావింపన వకాశ ముండును లేదా యాట్టికృష్టాంతముల నైనఁ జూపవలయును. కృశ్యాదిప్యగులలో వుద్దల గోత్రజుఁడ నని దెప్పకొని, గంఖాంత గద్యయ దు మౌద్గల్యసగోత్రజుఁడ నని వాసి కొవిన శతావధాని వి యొకిరున్నారు. కాని వారి వ్రాతఁను బట్ట యీ రెండు గోతము లొకటియే యని నిర్ధాణము సేయరాదు. రాఎ.కవి తన గోతకర్త మౌద్గల్యుడని చెప్పెనేగాని ముద్గలుఁ డని చెప్పలేదు. ఋషులలోగాని, గోతమునందు గాని యుచ్ఛారణ భేదము వలన నొక్కిం త భేదమున్నప్పడు, దానిని గూర్చి విశేషచర్చ చేయవలసిన యవసర వుcడదు"గాని, "రెండును జేఱు వేఱుగోత్రములుగా వ్యవహరింపబడు చున్నప్పుడు వాని నొకే గోత్రమని నిర్ణయింపవలనుపడదు. న న్న య నాటికి, ములగోత్రమని వ్యవహరింపబడుచున్నను, పిదప మౌద్గల్య గోత్రముగా మారెనని కొంద అనుచున్నారు. ఆమార్పుగోపాలు నివారి విషయము నందేయైన గని చెప్పచో, న ది యెప్పడు మారెనో చూపినఁగాని దానినంగీకరింపరాదు. ఒక్క గోపాలుని వారి విషయము లోఁ గాక సర్వత్ర, ఆట్టిమార్పువచ్చెనని యందు రేని, యందు సత్యము లేదు, నన్నయభట్టునకుఁ బూర్వఁడైన ము రా రి కవి యనర్ఘ గావ్లువ మునఁ దాను మౌద్గల్య గోత్రజుఁడ నని యూ కింది వాక్యములలో 6 జెప్పకొనియున్నాఁడు. 'ఆస్తి మౌద్గల్యగోత్రిసంభవస్య వహాక వేక్భట్ట t? వర్ధమానతను జనష్ట్రానః తంతువుతీనందనస్య వురా"రేః కృతి రభినవ మన్వరాఘవనా వునాటకం!'