పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

48 ఆ 0 ధ్ర క వి క ర ం గి జీ నిదివఱక పలుమారులు చర్చలు జరిగి యున్న వి. ఈ చర్చలన్ని యు జరిగిన పిమ్మట సె బ, శ్రీ వీరేశలింగమ పంతులు గారు తమ యాంధి కవుల చరిత) యున క్రీ. శ. ౧శా౧ 2 వ సంవత్సరములో నిట్లు వ్రాసి యున్నారు. ఆంధ్రకవుల చరిత్రాభిప్రాయము.

  • ఇతఁడు మలగోత్రజాతుఁ డగు వైదిక బ్రౌహ్మణుఁడు, ఒకానొక రీగఁడు వైదిక బాహ్కణుఁడు కాఁడనియు, తెలుఁగు కవి త్వమునకు మొదటినుండియు నియోగులే ప్రసిద్ధులయి యుఁడుటచేత నీతఁడును నియోగియే యయియు డుననియు, భ బ్ల మాత్రధారిణచేత నీతఁడు వైదికియని భమింపగూడదనియు, సియోగియైన శ్రీ నా థ కవిగూడి తన కాశీఖండములోని “చి న్నారి పొన్నారి చిఱు లేకూఁకటి నాఁడు * *ును పద్యములోఁ దను c గూర్చి “శ్రీనాథభ్చసుక వి" యని దెప్పికొనియెననియు, వాసియున్నారు. నన్నయ్య నుని కాలమునాఁ టికే యాంధ స్కా_ర్త బ్రాహ్మణులలో వైదిక నియోగి భేద మ్పేడి యుండినను, నియోగి వైదికుల కరువు కును సమానము గా సె “భట్టశబ్ద గు చెల్లుచుండినను, నన్నయభట్టు తెగాను రాజు యొక్క- కుల బ్రాహ్మణుఁ డయినట్టు” తన కలబాహ్మణు నను" క్తునవి- జపణోవా తత్పరు • • • నన్న పార్యఁ జూచి 'పరమ ధ" విదుఁడు వరచ భుక్యా న్వయాభ$ణుఁ డిట్టులనియెఁ గరుణతోడ" నని యాదిపర్వములోఁ జెప్పకొని యుండు టచేతి నన్నయ వైదిక శిఖామణి యని రేు నిశ్చయి cపవలసియున్నది. కులభ్రాహ్మణుe యి వంశపరింపర గా గాజపురోహి తత్వము నిర్వి_ర్తి చు చుండుట వైదికులలోనే కాని నియోగులలో లేదు. ఇకొకరు చాళు క్యులు పశ్చిమమునుండి వచ్చిన వాగుటచేత నన్నయ భట్ట మహారాష్ట్ర దేశపొంతములనుండి రాజరాజనరేందు'ని పూర్వల పెంట వచ్చిన మహారాష్ట్ర బ్రాహ్మణులసఁతతివాఁ డయి యుఁడునిని వ్రాసియున్నారు, అదియు విశ్వసనీయము కాదు. నన్నయ వేగినాటి బ్రాహ్మణుడని రచూహించ. ఓ కు తగిన నిదర్శన మలు నన్నయా $ విరిచితమైన భారత