పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/57

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

44 ఆ ర ధ9 క వి త ర ం గీ జీ వికావని యెంచుటయే ధ్మను కదా. అయి తి లక్షణ గఁథమును (పో యుట వేఱు లకణదోషము లేకుండ కావ్య విర్మాణ మెం నర్సుల వేఱు. కావ్యమునం దెచ్చోల నయిన దోష వున్నంత వూతమున నాలక్షీణ యు నాతడు చేయలేదనియో, ఆకావ్యమునే యాలేఁడు చేయ లేవనియోత నియించుట సత్యేతరమగునని వైవి చెప్పిన యు_క్తికి సమాధానము. ఆదియును నిజమే దాని క నేకో దొహరణములను జాపవచ్చును. ఇటి యుక్తిపతియుక్తుల కెంతయేని య వకాశమున్న యిలా విషయమును గూర్చి యిఁక పెంచి వాయుట యుపయోగము లేని క్యాము పండి తులuను కవులును, ఆంధశబ్దచింతామణిలోని నియమవులకి o"ల్చె భారత పయోXమలకే యొక్కువ విలువనిచ్చుచున్నారు. చింతౌ మణిననుస రించి దోషమయినను, పయోగముననుసరించి సాధువులైనచో వాని ననుసరించి తమ కావ్యములయందు శ బ్ద ము ల ను బయోగించుచునే లోనున్నారు. ఆంధ్రభాషా చారిత్రమను రచించిన శ్రీ డా, చిలుకూప సారాయ ణరావుగారు, నన్నయభట్ట కాలమున జతి విభ_క్తికి "కునై" యను పయోగము డెడిదనియు, “కొఱకు” ఆనునిది విభ_క్తిగాఁ గాక యొక శబ్దముగా సే యా కాలపు కవు లుపయోగి. చు చుండెడివారనియు (గొన్ని పయోగములను జూపుచు, నాంధ్రశబ్దచింతావ ఢీయందు 'కొఱకు చాతుర్థి స్త్రః" అనుసూత్రముండుటచే నీగ్రంథను నన్నయ తరువాత రచిం పఁబడిన "దే కాని నన్నయ కృతము కాదని, యిట్ట వే మeడి గొన్మి యు దా హరణముల నిచ్చుచు, నిర్ధారణ మొనగ్ని యుస్కారు. గ్రంథవిస్తభీతి చే నాచగృయంతయు నిట వ్రాయలేదు. వీనినాన్నిటిని బట్టిచూడఁగా నాంధ్రశబ్దచింతామణి నన్నయభ ట్బరకకృతము కాదనియే, తేలుచున్నది. పదునేడవశతాబ్దివాఁడైన మం చెళ్ల వాసు"డివకవి యాంద్రశబ్ధ చింతామణికి సంస్కృతమున వృ _త్తిని వ్రాసియుండెను.