పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

28 ఆ 0 ధ్ర క వి క ర 0 గి శీ యున్నారు. ఆ విషయమున భిన్నాభిప్రారము లేదు చౌడేశ్వరీవిలాస మును జదివినవారెవ్వరు నది నన్నయ కృతవ ని చెప్పఁజాలరు, సామా న్యుఁ ‘ਫsੱ: యిూచిన్న పుస్తక మును రచించి నన్నయ మహాకవి పేరు పెట్టియున్నాడని చెప్పట శ్రావంతయు సందియము లేదు, ఇఁక నీవిషయమును గూర్చి చర్చింపవలసిన యావశ్యకత లేదు. ఆ O ధ్ర శబ్ద చి ం శ్రా మ ణి ఆంధ్రభాషావా కరణ మొకటి యెనుబది యెనిమిది ఆ ర్యావృత్త ములలో (ఎనుబది రెండ నియప్పక ) సంస్కృతమున రచియింపఁబడినది. তেস্থঃ)ঃ “ఆంధ్రశబ్ద చింతా న ' ' యని పేరు, దానికి మహామహోపాధ్యా య బిరుదాం చితుఁ డగు ఎలకూచి బాలసరస్వతి టీక వ్రాసియుండెను. దీనికే ఆవలో బలపండితుఁడు సంస్కృతమున వ్యాఖ్యానవును Ꮡ Ꮌc,Ꮌ యున్నాఁడు. దానికి ఆహోబలపండితీయ వుని పేరు. కాకునూ రి ఆప్పకవి ఆప్పకవీయ మన పేర గద్యపద్యాదులలో నాయాంధ్రశబ్దచింతా మణికి వివరణమును వ్రాసియున్నాఁడు. ఈయా ంధ్రశబ్దచింతాన ణిసూత్ర ములను న న్న య భట్టు రచించెనని కొందఱును, నన్నయ రచిం పలే దని కొందరు నభిప్రాయపడుచున్నారు, ఉభయపక్షముల వాద ములును యుక్తి ప్రయుక్తులలో నిండి యిదిమిర్థ మనినిర్ణయించుటకుఁ దోడుపడకున్నవి. ఈవిషయమును వులలిల నిటcజర్సింపఁబూనుట వివాద "కారణమే కాని "వేలుటోండు గాదు. అట్టని యూవిషయము నెత్త కుండ నుండుట చరిత్రకారులకుచితము కాదు. ఇట్టిప్పలసహృదయుల goö రాత్మయే ప్రమాణము. ఈగ్రంథము నన్నయకృత మగునా 'కాబా యని సంశయము కలుగుట కు గల కారణములను క్లుప్తముగా నిట వ్రాసి నిర్ణయయును జదువరులకు వదలివై చెదను. ఇచ్చట నేను వ్రాయువిషయ యములలో (జూలభి" గ మిదివగకు పండితులచేఁ జర్చింపబడిన వేయైనను, నూతన పాఠకుల, కవి క్రొత్తవే యగును.