పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

న న్న య భట్టు . 27 సీ. వ్వాసాదిఋషులకు వందనం బొనరించి కవిభల్లుల చాల ఘనత నెంచి సుకవీశ్వరుల నెల్ల సాపుగా వినుతించి గురు పాదపద్మముల్ సగ ఁ గాంచి యిష్ట దేవాళి సంహృష్టత సేవించి మంత్రాది దేవత ల్మదిని నుంచి స్వజనాళికి సంతొష మొనరించి పావసభల వైభవము గాంచి యాంధ్రవాక్యానుశాసనం బతిశ యిల్లఁ చేసి లోకోపకారార్థసిద్ధి 茨のら ఘనత రాజనరేంద్రుని కరుణ వడసి నట్టివాఁడను నన్నయభట్ట నేను. భారతమునఁ దనను గూర్చి చెప్పకొనిన "తనకుల బ్రాహ్మణు" ఇత్యాదిపద్యమునకును పైపద్యయునకు నెంత భేదమున్నదో పరికించి నచో, నీగ్రంథనులు నన్నయభట్టు రచించినది కాదని నిశ్చయముగా జెప్పవచ్చును. పై సీసపద్యమునందలి, ప్రథన పాదమునందును రెండవ పాదప్రథమార్థ ముందును వడులను, రెండవపాదద్వితీయార్థమూడవపాద ప్రథమార్ధముల బ్రాసయతులను (బయోగించినాఁడు. నన్నయకృత భారతము నందెచ్చటను సీసములలొ న్యయతిసాంకర్యము లేదు. వడిలో నారంభించిన సీసమంతటను వడ లే యుపయోగించియు, ప్రాసయతిలో మొదలిడిన సీసమునందుఁ దుదికeటఁ బ్రాసయతులే వేసియు సీసపద రచనము పట్ల నన్నయ యొకనియమమునవలంభించినాఁడు. చౌడే శ్వరీవిలాసమున నట్టి నియమము లేదు. భారతమునుండి పై నుదాహరిం చిన (తనకలబ్రాహ్మణు-ధర్మతత్తజ్ఞలు-ఇత్యాది) సీసపద్యములనుబట్టి నన్నయమహాకవి నియమములను గ్రహింపవచ్చును. చాముండి కావిలాసము నన్నయకవికృతము కాదని బ్ర. శ్రీ వీరేశలింగమపంతులుగా రసెకగా రణములను జూపి నిర్ధారణ మొనర్చి