పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/42

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

1–8] న న్న య భట్టు 29 ఆంధ్రశబ్దచి తామ శ్రి యజ్ఞాతవాస మారు వందల వత్సరములు, నన్నయభట్టు పదియ వశతాబ్దివాఁడు ఆంధ్రశబ్దచింతామణికి డీ వ్రాసిన బాలసరస్వతి పదునాజవశతాబ్దిని తుది భాగమునను పదునేడవ ఇశాబ్ది పెుదటను సున్నవాఁడు ఆనఁ గొ వాఱువందలసంవత్సరము లీయాంధ్రశబ్దచింతామణి నెవ్వరు నెఱుఁగరని యద్ధము. ఈ మధ్యకా ుమ లొ నెండ లలో మహాకవులు; ఎంఆటోలాక, కులు బయలుదేరి వ్యాకరణములను, లక్షణ గంథములను, మహాకావ్యములను వాసియుం డిరికాని వారెవ్వరు నీ గంథమున్న అుఁగరు. నన్నయభట్టునకుఁ దరుశాతివాఁడైన కేతనకవి తనయాంధ్రభాషాభూషణమున క, వున్ను తెలుఁగునకు లకణ మెన్నఁడు నెవ్వరును జెప్ప రేఁ జెప్పెది వి ద్వన్నికరము మది మెచ్చఁ గ నన్నయభట్టాదికవిజనంబుల కరుణన్ 总, సంస్కృత ప్రాకృతౌగిలక,ణము చ్చె తెలుఁగునకు లకణము మున్ను దేలుషకునికి కవిజనంబులనేమి 7ణాదు నన్ను ధన్యుఁ గావింపఁ దలచిన లఁపు గాని. అని చెప్పి యుండుట చేc దిక్కనాదివ హకవులు 7గాని, కేతనాది లాకణికులు గాని యిబాగంథము నెఱుం గరని తేలుచున్నది. ఎవ్వరు నెఱుంగ కుగ్నంతమాత్రముచే నది నన్నయ కృతము"కా దని చెప్పటకు వలనుపడదు. నన్నిచోడుని కుమారసంభవము నధర్వ ణాచార్యునివఱకు నెవ్వరిలకింగి యున్న ు గానరాదు. ఆంతమాత్రమునఁ గుమాగసంభవము నన్ని చోడునిది కాదని చెప్పరాదు కదా ! ఇట్టి వనే కము లుండవచ్పును. కాని యట్టి గ్రంథములు బయలుపడినప్పడు, అవి లభ్యములైన తావులు, వాని మూప్రతులు మొదలగునవి వాని సత్య త్వమును గూగ్ఫి సాక్య మిచ్చుచుండును. ఆంధ్రశబ్దచింతామణి కట్టి