పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వeణి యొుకని చేఁ బూ_ర్తిచేయించుటకు పయత్నిగపకుండ నుండఁడు, ఈ కారణములనుబట్టి భావితర చనిము ౧ం 30 లో సన్ని య మురణ మూలమున నాఁగిపోయెనాని తలంపవీలు లేదు.

న న్న య భ ట్గా ది క వి యా?

ఆంధ్రకవిత్వమున శాదికవి నన్నయభట్టనికొందఱును "కాcడని కొందఱును దలంచు చున్నారు.

సంస్కృత కవిత్వము వాల్మీకిలోఁ బ్రారంభమై వాది. కావున సంస్కృత కవిత్వమునకు వాల్మీకి నాదికవిగాఁ జెప్పచున్నారు. నన్నయ భట్టు కూడ నాంధ్రమున కట్టి యాదికవియేనా యని యడిగినచోఁ 7గాఁడని చెప్పకొనుటకు సంక్షగుంపఁబ : లేదు, యుద్ధమల్లని ఔజవాడ శాసనము, పండ రc Kని ఆంకి, కందుకూరి శాసనములు మొదలగుకొన్ని శాశనవుల యందు ఆంధ్రపద్యను లుండుటచే నన్నయభట్టునకుఁ బూర్వ వు స్వల్పము గనైనఁ బద్యక విత్వ ముండెనని యొప్పకొనక తప్పదు. నన్నయ భ ట్టునకుఁ బ్వూమున నాంధ్రభాషయందు గంథము ελλο75 నా యని ప్రశ్నించినచో నునకు లభ్యము లయినవానిలో నన్నయ భట్టునకుఁ బూర్వము రచింపబడినవి లేవని మాత్రమే చెప్పఁగలవు. కాని నన్నయకు పూర్వ మాంధ్రగ్రంథములే రచింపఁబడలేదని దైర్య ము7గా సమాధాన విూయఁజాలవు. నన్నెచోడుని కుమారసంభవము నన్నయకుఁ బూ ర్వ ము రచియింపఁబడిన దేమో యని కొందిఱు సంశయించుచున్నారు. అది కాకపోయినను, ఏవయిన కావ్యములు రచియింపఁబడి కాలగర్భమునఁ బడిపోయె నేమో! ఎవరు చెప్పఁగలరు ఇంద్రవిజయమును కావ్యమును నన్నయభట్టు రచింుం చెనని రo K'రా ట్ఛందమునం దుదాహరింపఁబడిన పద్యమువలనఁ దెలియుచున్నది. ఆది సత్యమయ్యెనేని యది భారతమునకుఁ బూర్వము రచియింపఁబడి యుండవలయునుగదా! అప్పడు భారతమాది కావ్యముకాదు. తిక్కన సోమయాజి విజయ సేనను, ఎత్థాప్రగ్గడ రామాయణము, అధర్వణభార తము, ఇంక నిటి పెన్ని యోగ్రంథములు మన కిప్పడు లభించుట లేదు,