పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/29

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ఆశ్లే నన్నయభ ట్టునకు బ్వూము రచింపఁబడిన గ్రంథయు లుండి యు నవివునకు లభ్యము కాక పోయి యుండవచ్చును. నన్నయభ గ్దాది కవి కాఁడనియు, భాత మాది కావ్యను గాదనియు నన్నంత మాత్రమున నన్నయకుఁ గాని, భారతమునకు గాని నించుక oతియు గౌరవ లోపము రానేరదు. బ్ర. వీరేశలింగముపంతులుగా రనినట్లు శ్లాఘ్యమయిన యాంధ్రమహాకావ్యర చనవునం దీతఁ డాదికవి యేు. కావ్యమునకును గవికిని గౌరపు ను తెచ్చునది కావ్యమందలి గుణమా కాని "క్రాలవు యొక్క పాచీనత కాదు. నన్నగు కాల ఘన నారాయణభట్టు ఆంధ్ర భాషయందుఁ గవియై కవిరాజశేఖరిబిరుదమును పహించియున్నట్లు నందంపూడి శాసనము చెప్పచున్నది. ఇదీగాక నన్నయభట్టు భారత కృత్యాదియందు వ్రాసిన యిబాక్రగది పద్యమును బట్టికూడా నన్నయ కాల మున కవీంద్రులుండిరిని తెలియుచున్నది.

ఉ. సారమతిం గవీంద్రులు ప్రసన్న కథాకలితార్థ యు_క్తిలో
సౌరసి మేలు నానితరులకరరమ్యత నాదరింప నా
నార్వచిర్మాసూక్తినిధి నవ్నభట్ట తెనుంగునన్ మహా
భారతసంహితా రచన బంధురుడయ్యె జగద్ధితంబుగన్.

ఇందలి కవీంద్రు లాంధ్రభాషయందుఁ గవిత్వను చెప్పఁగలవా రనియే తలంపవలయును గాని యితర భాషలయుదుఁ గవిత్వము చెప్పఁ గలవారని యను చెప్పటలో సారస్యము లేదు. సంస్కృతమునకు వాల్మీకి నాదికవి యని చెప్పినట్లాంధ్రభాషకు నన్నయ నాదిక విసిగాఁ జెప్ప వలనుపడదనుట నిశ్శయము.

భాగ్ర తకృత్యాదియందు నన్నయభ ట్గాంధక వుల నెవ్వరిని నుతింప లేదు. కావున నంతకుఁ బూర్వ వశాంధ్ర పులు లేరని నిశ్చంచినంపఁ దగియున్నదని కొందఱనుచున్నారు. కాని యిబాయు క్తియందు బలము ತೆಜು. నన్నయభట్ట కుకబినిందను గుగుస్తుతిని తనవంశవనమును గూడఁ గృత్యాదియందుఁ జేయ లేదు. దీనినిబట్టి నన్నయకు గురుపు లేఁడని నిర యింపరాదు కడా !