పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/27

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

భట్టు భారతభాగమ ను రచియించి యుండునని నేనభిప్రాయ పడు చున్నాఁడను, చరిత్రకారులలో ( జాలవల9 ಕ್ಲೆ యభిప్రాయపడి యుండిరి విమర్మాదర్శి బిరు చాంచి తులగు నడకుదుటి వీర రాజు పంతులు 7గారు నన్నియభట్టు గతించిన కాలము હૈ. శ. ౧ంxx ప్రాంత ము" అని (భారతి ౧౧ సం. ౧భా 3xL ఫుట) (వాసియున్నాు. "E"ని వారి cరభిప్రాయములో నే నేకీభవింపఁజాలకున్నాఁడను.

భారత రచనాకాలము క్రీ. శ. ౧ం.అx-౧ం 30 నడుమ జరిగి న దనియు గ్రా) o 3 o_౧ o 3_3 నడువు రాజరాజు నాతని సవతి సోదరుఁ డైన విజయాదిత్యుఁడోడించి రాజ్యభ్రష్టనిఁజేసెననియుఁ దన ప్రభువు నకుఁ గల్లినకష్టము హృదయవిదారకము కాఁగా నన్నయ హఠాన్మరణ పెులదే ననియు c దనకష్టనునికును నన్నయ మరణమునకును నారిణ్య పర్వర చన మే కారిణమని తలంచి, రాజరాజు తరువాత(దిరిగి భారతము ను బూ_ర్తిచేయించుటకై ప్రయత్ని ంప లేదనియు, (હૈં. 3. o ox 3 e$° రచి cపబడిన నందంపూడిశాసన కావ్యకర్త, యిరానన్నయభట్ట కాఁడని యు నన్నయ నామధారుఁడగునాతఁడు వేఱనియు, శీ మారేవుండ రామారావుగారు, భారతిపత్రక లొ వ్రాసియున్నారు, కాని నేను వారి యభిప్రాయములో నేకీభవింపఁజాల కున్నాఁడను. నారాయణభట్టు భారతరచనమున నన్నయకుఁ దోడపడ లేదని యున లేవు. నాగాయణ భట్టునకు భారతరచనాకాలమునం దీయక నందపూడి యగ్రహామును నన్నయభట్టు మరణానంతర మిరువది యేండ్ల కి చ్చెనని తలంచుటసమం జసము కాదని నాయభిప్రాయము. రాజరాజు పట్టాభిమేకమయిన పిదప B-ర సంవత్సరములమధ్య నన్నయ భారి తరచనము పూ_ర్తి యైనదని ($ రామారావు గారి యాభిప్రాయము. ఈలోపున నే “యగ్రజన్మలకు • • ఆగ్రహారిములిచ్చె" ననుట "శాధారము లేదు, ఈతఁడిచ్చిన యగ్రహా రములన్నియు, పైనఁ జెప్పిన కాలమునకుఁ దరువాత నే ధైునట్లు శాసన వులవలనఁ 7గానవచ్చుచున్నది. భారతమునందు రాజరాజున "కెంత యభిలాష కలగో కృత్యాదిపద్యములవలనఁ దెలియుచున్నది. ఆట్టి వాఁడరణ్యపర్వభీతీయున్నచో దానినివదలి తరవాతిగ్రcథము నైనను