పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/266

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వే ము ల వా డ భీ మ క వి 255 ఈశాసనము నాల్గవ పోతరాయనికొఱ కాతనియన్నామైన భీమా రాజు, వ్రాయించినది. శాసన కాలము శా. శ. ౧ం 2 ౧ సంవత్సరము. పై వశవృక ను నందలి భీమరాజు కుమారుఁడైన రెండవ పోతరాజు త్రికళి3 గాధిపతిని జయించి, కళింగ దేశపు మదపుటేనుగులను దెచ్చి రాజేద్ర చోడున కిచ్చినట్లును, ఆందులకా కులోత్తుంగచోడఁడు సంత సించి యా కోనపోతరాజునకు వేఁగీంద్రుఁడను పేరును, వే(గిదేశమంద లి వేయి గా మములను ఇచ్చినట్లను చెప్పఁబడినది. శాసనకర్తకీ కోనపోతరాజు పినతాత శాసన కాలము నుండి యే బది సంవత్సగము లను దీసి వేసినచో శా. శ. ౧ం9ం ప్రాంతమున పోతరాజు త్రికళింగాధి పతిని జయించినాఁడని చెప్పవ చ్చును. ఈ "రెండు శౌసనవులను గలిపి చదివినచో, నీ పోతరాజు రేచన శాసనము వందలి చోడ గంగును జcయిం చి, భారతకృతిపతియైన రాజ రాజు కు వూరుఁడగు రాజేంద్రచోర్టుఁడని నామాంతరము గల కులోత్తంగ చోడనకు సామంతుని గాఁజేసి తాను వేంగి దేశము నందలి కొంభాగముపై నధి కౌరవును సంపాదిం చెనని తేలుచున్నది. ఈ కుల్లో తుంగ చోడనకు స్వలో కాశ్రయ విష్ణువర్ధన మహా రాజని బిగుదువామమున్నది. ఈ బిరుదు నామ ను నుదాహరించిన యీకులోత్తంగచోడుని శాసనము లనేకములున్నవి. ఈతని రాజ్యా రంభ కాలము శా. శ. FF౧ వ సంవత్సరము. ఆప్పటినుండి లెక్కచూచినచో రేచిన శాసన కాలము BFకి సరిపోవుచున్నది. ఈ త్రిలిం గా ధిపతి యైన చోడ గంగు ఆంతకుపూ :్వము కళింగ కాజలక్రిందనో, చేది దేశాధిపతుల కిందనో సామంతుఁడుగా నుండియుండును. రాజ రాజు జీవిత కాలములో యువరాజు గానున్ని రాజేంద్ర చోళుఁ డొకసారి తి), శింగ, చేది దేశములపై దండు వెడలి వారినిజrయి:oచి విశేష ధనమును ఆసcఖ్యాక గజములను దెచ్చియుండెను. రెండవసారి యీ కోనపోత